గనౌర్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
గనౌర్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
జిల్లా | సోనీపత్ |
లోక్సభ నియోజకవర్గం | సోనిపట్ |
గనౌర్ శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సోనీపత్ జిల్లా, సోనిపట్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు[మార్చు]
సంవత్సరం | అభ్యర్థి పేరు | పార్టీ |
2019[1] | నిర్మల్ రాణి | బీజేపీ |
2014[2] | కులదీప్ శర్మ | కాంగ్రెస్ |
2009[3] | కుల్దీప్ శర్మ | కాంగ్రెస్ |
2005 | నరేష్ కుమార్ | బీజేపీ |
2000 | బల్వంత్ సింగ్ | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ |
1996 | బల్వంత్ సింగ్ | సోషల్ యాక్షన్ పార్టీ |
1991 | బల్వంత్ సింగ్ | జనతా పార్టీ |
1987 | ఓం పర్కాస్ భరద్వాజ | లోక్ దళ్ |
1982 | బాణంతీ దేవి | లోక్ దళ్ |
1977 | సంత్ కుమార్ | జనతా పార్టీ |
మూలాలు[మార్చు]
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.