Jump to content

దేవేందర్ కడ్యన్

వికీపీడియా నుండి
దేవేందర్ కడ్యన్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు నిర్మల్ రాణి
నియోజకవర్గం గనౌర్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

దేవేందర్ కడ్యన్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో గనౌర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

దేవేందర్ కడ్యన్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్​గా, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన హర్యానా యూత్ కమిషన్ ఛైర్మన్‌గా పని చేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

దేవేందర్ కడ్యన్ భారతీయ జనతా పరి ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు.[3] ఆయనకు 2024 ఎన్నికలలో గనౌర్ నియోజకవర్గం నుండి బీజేపీ టిక్కెట్ నిరాకరించడంతో ఎన్నికలకు ముందు ఆయన బీజేపీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి కుల్‌దీప్ శర్మపై 35,209 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయనకు 77,248 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ శర్మకు 42,039 ఓట్లు, బీజేపీ అభ్యర్థి దేవేందర్ కౌశిక్ 17,605 ఓట్లు సాధించాడు.[4][5][6] ఆయన హర్యానా ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. ETV Bharat News (8 October 2024). "Devender Kadyan: A BJP Rebel And WFI Vice President Who Won Haryana's Ganaur As Independent" (in ఇంగ్లీష్). Retrieved 29 October 2024.
  3. Hindustantimes (8 October 2024). "Who is Devender Kadyan, BJP rebel leading from Ganaur in Haryana elections". Retrieved 29 October 2024.
  4. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Ganaur". Retrieved 29 October 2024.
  5. News18 (8 October 2024). "Haryana Assembly Election 2024 Results: Full List Of Winners" (in ఇంగ్లీష్). Retrieved 28 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. TimelineDaily (8 October 2024). "Ganaur Election Results: Independent Candidate Devender Kadyan Wins" (in ఇంగ్లీష్). Retrieved 29 October 2024.
  7. The Indian Express (9 October 2024). "Two newly-elected Independent MLAs extend support to BJP in Haryana" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.