నార్నాల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నార్నాల్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంహర్యానా
జిల్లామహేంద్రగఢ్
లోక్‌సభ నియోజకవర్గంభివానీ మహేంద్రగఢ్

నార్నాల్ శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మహేంద్రగఢ్ జిల్లా, భివానీ మహేంద్రగఢ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2019 ఓం ప్రకాష్ యాదవ్ బీజేపీ[1]
2014 ఓం ప్రకాష్ బీజేపీ[2]
2009 నరేందర్ సింగ్ హర్యానా జన్ హిత్ కాంగ్రెస్[3]  
2005 రాధే శ్యామ్ స్వతంత్ర
2000 మూలా రామ్ స్వతంత్ర
1996 కైలాష్ చంద్ స్వతంత్ర
1991 ఫుసా రామ్ కాంగ్రెస్
1987 కైలాష్ చంద్ శర్మ బీజేపీ
1982 ఫుసా రామ్ కాంగ్రెస్
1977 అయోధ్య ప్రసాద్ జనతా పార్టీ
1972 రాంసరంచంద్ మితల్ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.