Jump to content

తోషం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

తోషం శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భివాని జిల్లా, భివానీ మహేంద్రగఢ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1962 జగన్ నాథ్ స్వతంత్ర (పంజాబ్ అసెంబ్లీ) [1]
1967[2] బన్సీ లాల్ కాంగ్రెస్ (హర్యానా అసెంబ్లీ)
1972[3] బన్సీ లాల్ కాంగ్రెస్
1977[4] సుందర్ సింగ్ స్వతంత్ర
1982[5] సురేందర్ సింగ్ కాంగ్రెస్
1986 ^ బన్సీ లాల్ (సిట్టింగ్ ముఖ్యమంత్రిని ఎన్నుకునే ఉప ఎన్నిక) కాంగ్రెస్
1987[6] ధరంబీర్ సింగ్ చౌదరి (ఎన్నికలు రద్దు చేయబడింది) [7] లోక్ దళ్
1991[8] బన్సీ లాల్ హర్యానా వికాస్ పార్టీ
1996[9] బన్సీ లాల్ హర్యానా వికాస్ పార్టీ
2000[10] ధరంబీర్ సింగ్ చౌదరి కాంగ్రెస్
2005[11] సురేందర్ సింగ్ కాంగ్రెస్
2005

(ఉప ఎన్నిక)

కిరణ్ చౌదరి కాంగ్రెస్
2009[12][13] కిరణ్ చౌదరి కాంగ్రెస్ [14]
2014[15] కిరణ్ చౌదరి కాంగ్రెస్[16]
2019[17] కిరణ్ చౌదరి కాంగ్రెస్[18]
2024[19] శృతి చౌదరి బీజేపీ

మూలాలు

[మార్చు]
  1. Election Commission of India, results, 1962 elections
  2. "1967 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2024.
  3. "1972 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2024.
  4. "1977 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2024.
  5. "1982 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2024.
  6. "1987 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2024.
  7. "BJP's Dharambir wins Bhiwani-Mahendergarh seat | Chandigarh News - Times of India".
  8. "1991 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2024.
  9. "1996 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2024.
  10. "2000 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2024.
  11. "2005 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2024.
  12. "1967 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2024.
  13. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. the original (PDF) నుండి 21 July 2011 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 March 2011.
  14. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. the original (PDF) నుండి 21 July 2011 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 March 2011. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  15. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). the original నుండి 3 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 April 2023.
  16. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). the original నుండి 3 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 April 2023.
  17. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). the original నుండి 3 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 April 2023.
  18. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). the original నుండి 3 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 April 2023.
  19. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". the original నుండి 9 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 October 2024.