నుహ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నుహ్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంహర్యానా
జిల్లానూహ్
లోక్‌సభ నియోజకవర్గంగుర్గావ్

నుహ్ శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నూహ్ జిల్లా, గుర్గావ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
1967 రహీమ్ ఖాన్ స్వతంత్ర
1968 ఖుర్షీద్ అహ్మద్ కాంగ్రెస్
1972 రహీమ్ ఖాన్ స్వతంత్ర
1977 సర్దార్ ఖాన్ జనతా పార్టీ
1982 రహీమ్ ఖాన్ స్వతంత్ర
1985 (ఉప ఎన్నిక) అఫ్తాబ్ ఖాన్ కాంగ్రెస్
1987 ఖుర్షీద్ అహ్మద్ లోక్ దళ్
1989 (ఉప ఎన్నిక) హసన్ మహ్మద్ స్వతంత్ర
1991 మహ్మద్ ఇలియాస్ కాంగ్రెస్
1996 ఖుర్షీద్ అహ్మద్ ఆల్ ఇండియా ఇందిరా కాంగ్రెస్ (తివారీ)
2000 హమీద్ హుస్సేన్ ఇండియన్ నేషనల్ లోక్ దళ్
2005 హబీబ్-ఉర్-రెహ్మాన్ స్వతంత్ర
2009[1] అఫ్తాబ్ అహ్మద్ కాంగ్రెస్
2014[2] జాకీర్ హుస్సేన్ ఇండియన్ నేషనల్ లోక్ దళ్
2019[3] అఫ్తాబ్ అహ్మద్ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
  2. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.