ఫరీదాబాద్ నిట్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫరీదాబాద్ నిట్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంహర్యానా
జిల్లాఫరీదాబాద్
లోక్‌సభ నియోజకవర్గంఫరీదాబాద్

ఫరీదాబాద్ నిట్ శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఫరీదాబాద్ జిల్లా, ఫరీదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పేరు పార్టీ
2019[1] నీరజ్ శర్మ కాంగ్రెస్
2014[2] నాగేందర్ భదన ఇండియన్ నేషనల్ లోక్ దళ్
2009[3] శివ చరణ్ లాల్ శర్మ స్వతంత్ర
2005 అజయ్ సింగ్ కాంగ్రెస్
2000 అజయ్ సింగ్ కాంగ్రెస్
1996 అజయ్ సింగ్ కాంగ్రెస్
1991 అజయ్ సింగ్ కాంగ్రెస్
1987 రఘు యాదవ్ లోక్‌దళ్
1982 రామ్ సింగ్ స్వతంత్ర
1977 రామ్ సింగ్ జనతా పార్టీ

మూలాలు[మార్చు]

  1. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.