అంబాలా కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
అంబాలా కంటోన్మెంట్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
జిల్లా | అంబాలా |
లోక్సభ నియోజకవర్గం | అంబాలా |
అంబాలా కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అంబాలా జిల్లా, అంబాలా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు[మార్చు]
సంవత్సరం | పేరు | పార్టీ |
1967 | డిఆర్ ఆనంద్ | కాంగ్రెస్ |
1968 | భగవాన్ దాస్ | బీజేఎస్ |
1972 | హన్స్ రాజ్ సూరి | కాంగ్రెస్ |
1977 | సుష్మా స్వరాజ్ | జనతా పార్టీ |
1982 | రామ్ దాస్ ధమిజా | కాంగ్రెస్ |
1987 | సుష్మా స్వరాజ్ | బీజేపీ |
1990 (ఉపపోల్) | అనిల్ విజ్ | |
1991 | బ్రిజ్ ఆనంద్ | కాంగ్రెస్ |
1996 | అనిల్ విజ్ | స్వతంత్ర |
2000 | ||
2005 | దేవేందర్ కుమార్ బన్సాల్ | కాంగ్రెస్ |
2009[1] | అనిల్ విజ్ | బీజేపీ |
2014[2] | ||
2019[3] |
మూలాలు[మార్చు]
- ↑ "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.