పానిపట్ రూరల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పానిపట్ రూరల్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంహర్యానా
జిల్లాపానిపట్
లోక్‌సభ నియోజకవర్గంకర్నాల్

పానిపట్ రూరల్ శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పానిపట్ జిల్లా, కర్నాల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పేరు పార్టీ
2019[1] మహిపాల్ దండా బీజేపీ
2014[2] మహిపాల్ దండా బీజేపీ
2009[3] ఓం ప్రకాష్ జైన్ స్వతంత్ర  
2005 దిల్లు రామ్ కాంగ్రెస్
2000 అమర్ సింగ్ ఇండియన్ నేషనల్ లోక్ దళ్
1996 దిల్లు రామ్ కాంగ్రెస్
1991 అమర్ సింగ్ జనతా పార్టీ
1987 బూటా సింగ్ లోక్ దళ్
1982 దిలు రామ్ లోక్ దళ్
1977 ఈశ్వర్ జనతా పార్టీ

మూలాలు[మార్చు]

  1. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.