కర్నాల్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
![]() | |
Existence | 1952 |
---|---|
Reservation | జనరల్ |
Current MP | సంజయ్ భాటియా |
Party | భారతీయ జనతా పార్టీ |
Elected Year | 2019 |
State | హర్యానా |
కర్నాల్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, హర్యానా రాష్ట్రంలోని 10 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలోకి తొమిది అసెంబ్లీ స్థానాలు వస్తాయి.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
19 | నీలోఖేరి | ఎస్సీ | కర్నాల్ |
20 | ఇంద్రి | జనరల్ | కర్నాల్ |
21 | కర్నాల్ | జనరల్ | కర్నాల్ |
22 | ఘరౌండ | జనరల్ | కర్నాల్ |
23 | అసంధ్ | జనరల్ | కర్నాల్ |
24 | పానిపట్ రూరల్ | జనరల్ | పానిపట్ |
25 | పానిపట్ సిటీ | జనరల్ | పానిపట్ |
26 | ఇస్రానా | ఎస్సీ | పానిపట్ |
27 | సమల్ఖా | జనరల్ | పానిపట్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]
సంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1952 | వీరేందర్ కుమార్ సత్యవాది | భారత జాతీయ కాంగ్రెస్ |
1957 | సుభద్ర జోషి | |
1962 | స్వామి రామేశ్వరానంద | జన్ సంఘ్ |
1967 | మధో రామ్ శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ |
1971 | ||
1977 | భగవత్ దయాళ్ | జనతా పార్టీ |
1978^ | మొహిందర్ సింగ్ [2] | |
1980 | చిరంజీ లాల్ శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ |
1984 | ||
1989 | ||
1991 | ||
1996 | ఈశ్వర్ దయాళ్ స్వామి | భారతీయ జనతా పార్టీ |
1998 | భజన్ లాల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1999 | ఈశ్వర్ దయాళ్ స్వామి | భారతీయ జనతా పార్టీ |
2004 | అరవింద్ కుమార్ శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ |
2009 | ||
2014 | అశ్విని కుమార్ చోప్రా | భారతీయ జనతా పార్టీ |
2019 [3] | సంజయ్ భాటియా |
మూలాలు[మార్చు]
- ↑ "Parliamentary/Assembly Constituency wise Electors in Final Roll 2009" (PDF). Chief Electoral Officer, Haryana. Archived from the original (PDF) on 2009-04-09.
- ↑ "1977 India General (6th Lok Sabha) Elections Results".[permanent dead link]
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.