కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1977 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంహర్యానా మార్చు
అక్షాంశ రేఖాంశాలు30°0′0″N 76°54′0″E మార్చు
పటం

కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, హర్యానా రాష్ట్రంలోని 10 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలోకి తొమిది అసెంబ్లీ స్థానాలు వస్తాయి.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2009)
10 రాదౌర్ జనరల్ యమునానగర్ 131,242
11 లాడ్వా జనరల్ కురుక్షేత్రం 126,704
12 షహబాద్ ఎస్సీ కురుక్షేత్రం 117,740
13 తానేసర్ జనరల్ కురుక్షేత్రం 107,633
14 పెహోవా జనరల్ కురుక్షేత్రం 125,742
15 గుహ్లా ఎస్సీ కైతాల్ 135,018
16 కలయత్ జనరల్ కైతాల్ 153,366
17 కైతాల్ జనరల్ కైతాల్ 133,129
18 పుండ్రి జనరల్ కైతాల్ 137,831
మొత్తం: 1,168,405

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
1957 మూల్ చంద్ జైన్ భారత జాతీయ కాంగ్రెస్
1962 దేవ్ దత్ పూరి
1967 గుల్జారీలాల్ నందా
1971
1977 రఘుబీర్ సింగ్ విర్క్ జనతా పార్టీ
1980 మనోహర్ లాల్ సైనీ
1984 సర్దార్ హర్పాల్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1989 గుర్దియల్ సింగ్ సైనీ జనతాదళ్
1991 తారా సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1996 OP జిందాల్ హర్యానా వికాస్ పార్టీ
1998 కైలాశో దేవి సైనీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్
1999
2004 నవీన్ జిందాల్ భారత జాతీయ కాంగ్రెస్
2009
2014 రాజ్ కుమార్ సైనీ భారతీయ జనతా పార్టీ
2019 [2] నయాబ్ సింగ్ సైనీ

మూలాలు

[మార్చు]
  1. "Parliamentary/Assembly Constituency wise Electors in Final Roll 2009" (PDF). Chief Electoral Officer, Haryana. Archived from the original (PDF) on 9 April 2009.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.