గుర్గావ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుర్గావ్ లోక్‌సభ నియోజకవర్గం
Existence1952
Reservationజనరల్
Current MPరావు ఇంద్రజిత్ సింగ్
Partyభారతీయ జనతా పార్టీ
Elected Year2019
Stateహర్యానా
Assembly Constituenciesబవల్
రేవారి
పటౌడీ
బాద్షాపూర్
గుర్గావ్
సోహ్నా
నుహ్
ఫిరోజ్‌పూర్ జిర్కా
పునహనా

గుర్గావ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, హర్యానాలోని 10 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మొదట 1952 నుండి 1977 వరకు ఆ తరువాత 2002లో డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల అమలులో భాగంగా తిరిగి 2008లో నూతనంగా ఏర్పాటైంది. ఈ నియోజకవర్గం పరిధిలోకి మహేంద్రగర్ నియోజకవర్గంలోని ఐదు అసెంబ్లీ స్థానాలు, ఫరీదాబాద్ నియోజకవర్గంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

గుర్గావ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో తొమ్మిది శాసనసభ నియోజకవర్గాలను ఉన్నాయి.[1]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
72 బవాల్ ఎస్సీ రేవారి
74 రేవారి జనరల్ రేవారి
75 పటౌడీ ఎస్సీ గుర్గావ్
76 బాద్షాపూర్ జనరల్ గుర్గావ్
77 గుర్గావ్ జనరల్ గుర్గావ్
78 సోహ్నా జనరల్ గుర్గావ్
79 నుహ్ జనరల్ నూహ్
80 ఫిరోజ్‌పూర్ జిర్కా జనరల్ నూహ్
81 పునహనా జనరల్ నూహ్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ
1952 ఠాకూర్ దాస్ భార్గవ భారత జాతీయ కాంగ్రెస్
1957 అబుల్ కలాం ఆజాద్ భారత జాతీయ కాంగ్రెస్
1958 ఉప ఎన్నిక ప్రకాష్ వీర్ శాస్త్రి స్వతంత్ర
1962 గజరాజ్ సింగ్ యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్
1967 అబ్దుల్ ఘనీ దార్ స్వతంత్ర
1971 తయ్యబ్ హుస్సేన్ భారత జాతీయ కాంగ్రెస్
1977-2004 సీటు లేదు
2009 రావ్ ఇంద్రజిత్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
2014 భారతీయ జనతా పార్టీ
2019[2]

మూలాలు[మార్చు]

  1. "Parliamentary/Assembly Constituency wise Electors in Final Roll 2009" (PDF). Chief Electoral Officer, Haryana. Archived from the original (PDF) on 9 April 2009.
  2. Business Standard (2019). "Gurgaon Lok Sabha Election Results 2019". Archived from the original on 3 September 2022. Retrieved 3 September 2022.