ఫరీదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫరీదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1977 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంహర్యానా మార్చు
అక్షాంశ రేఖాంశాలు28°24′14″N 77°19′8″E మార్చు
పటం

ఫరీదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, హర్యానా రాష్ట్రంలోని పార్లమెంట్ లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 9 శాసనసభ నియోజకవర్గలు ఉన్నాయి.[1]

శాసనసభ నియోజకవర్గాలు[మార్చు]

నియోజకవర్గం సంఖ్య పేరు రిజర్వేషన్ జిల్లా
82 హతిన్ పాల్వాల్ జిల్లా
83 హోదాల్ ఎస్సీ పాల్వాల్ జిల్లా
84 పాల్వాల్ జనరల్ పాల్వాల్ జిల్లా
85 ప్రిత్లా జనరల్ ఫరీదాబాద్ జిల్లా
86 ఫరీదాబాద్ నిట్ జనరల్ ఫరీదాబాద్ జిల్లా
87 బాడ్ఖల్ జనరల్ ఫరీదాబాద్ జిల్లా
88 బల్లబ్గర్హ్ జనరల్ ఫరీదాబాద్ జిల్లా
89 ఫరీదాబాద్ జనరల్ ఫరీదాబాద్ జిల్లా
90 టిగాన్ జనరల్ ఫరీదాబాద్ జిల్లా

లోక్‌సభ సభ్యులు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ
1977 ధరమ్ వీర్ వశిష్ట జనతా పార్టీ
1980 తయాబ్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీ
1984 రహీమ్ ఖాన్
1989 భజన్ లాల్
1991 అవతార్ సింగ్ భదానా
1996 చౌదరి రామచంద్ర బైండ్రా భారతీయ జనతా పార్టీ
1998
1999
2004 అవతార్ సింగ్ భదానా కాంగ్రెస్ పార్టీ
2009
2014 కృష్ణన్ పాల్ గుర్జార్ భారతీయ జనతా పార్టీ
2019

ఎన్నికల ఫలితాలు[మార్చు]

2019 - ఫరీదాబాద్[2]
Party Candidate Votes % ±%
భారతీయ జనతా పార్టీ క్రిషన్ పాల్ గుర్జార్ 9,13,222 68.68 +10.98
భారత జాతీయ కాంగ్రెస్ అవతార్ సింగ్ భదానా 2,68,327 20.85 +4.43
BSP మంధీర్ సింగ్ మాన్ 84,006 6.53 +0.69
మెజారిటీ 6,44,895 47.83 +6.55
మొత్తం పోలైన ఓట్లు 13,28,127 64.10 -0.87
భారతీయ జనతా పార్టీ hold Swing

మూలాలు[మార్చు]

  1. "Parliamentary/Assembly Constituency wise Electors in Final Roll 2009" (PDF). Chief Electoral Officer, Haryana. Archived from the original (PDF) on 2009-04-09.
  2. Elections (2019). "Faridabad (Haryana) Lok Sabha Election Results 2019- Faridabad Parliamentary Constituency, Winning MP and Party Name". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.