అవతార్ సింగ్ భదానా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అవతార్ సింగ్ భదానా
అవతార్ సింగ్ భదానా


శాసనసభ్యుడు
ముందు జమీల్ అహ్మద్
తరువాత చందన్ చౌహన్
నియోజకవర్గం మీరాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం

పదవీ కాలం
2004 – 2014
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు రామ్ చందర్ బైండా
తరువాత కృష్ణన్ పాల్ గుర్జార్

పదవీ కాలం
1999 – 2004
ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజపేయి
ముందు అమర్ పాల సింగ్
తరువాత హాజీ షాహిద్

పదవీ కాలం
1991 – 1996
ప్రధాన మంత్రి పి. వీ. నరసింహ రావు
ముందు భజన్ లాల్
తరువాత రామ్ చందర్ బైండా

వ్యక్తిగత వివరాలు

జననం 17 డిసెంబర్ 1957
ఫరీదాబాద్, హర్యానా, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ రాష్ట్రీయ లోక్ దళ్ (2022 - ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ (1988-2014),(2019-2022)
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (2014-16)
బీజేపీ (2016-19)
సంతానం 2
పూర్వ విద్యార్థి ఇంటర్మీడియట్
వృత్తి రాజకీయ నాయకుడు

అవతార్ సింగ్ భదానా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మీరట్ & ఫరీదాబాద్ నియోజకవర్గాల నుంచి నాలుగుసార్లు లోక్‌సభ స‌భ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

ఎన్నికల పోటీ

[మార్చు]
సంవత్సరం ఎన్నిక పార్టీ నియోజకవర్గం పేరు ఫలితం
1991 10వ లోక్‌సభ భారత జాతీయ కాంగ్రెస్ ఫరీదాబాద్ గెలుపు
1996 11వ లోక్‌సభ ఓటమి
1998 12వ లోక్‌సభ సమాజ్ వాదీ జనతా పార్టీ (రాష్ట్రీయ) ఓటమి
1999 13వ లోక్‌సభ భారత జాతీయ కాంగ్రెస్ మీరట్ గెలుపు
2004 14వ లోక్‌సభ ఫరీదాబాద్ గెలుపు
2009 15వ లోక్‌సభ గెలుపు
2014 16వ లోక్‌సభ ఓటమి
2017 17వ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ మీరాపూర్ గెలుపు
2019 17వ లోక్‌సభ భారత జాతీయ కాంగ్రెస్ ఫరీదాబాద్ ఓటమి
2022 18వ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ రాష్ట్రీయ లోక్ దళ్ జేవార్ ఓటమి

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (12 January 2022). "బీజేపీకి మరో షాక్‌.. ఆర్‌ఎల్‌డీలో చేరిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.
  2. Namasthe Telangana (12 January 2022). "యూపీలో కాంగ్రెస్‌కు ఝ‌ల‌క్‌.. ఆరెల్డీలోకి సీనియ‌ర్ ఎంపీ". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.
  3. Lok Sabha (2019). "Avtar Singh Bhadana". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.