సోనిపట్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోనిపట్ లోక్‌సభ నియోజకవర్గం
Existence1977
Reservationజనరల్
Current MPరమేష్ చందర్ కౌశిక్
Partyభారతీయ జనతా పార్టీ
Elected Year2019
Stateహర్యానా

సోనిపట్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, హర్యానా రాష్ట్రంలోని 10 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలోకి తొమిది అసెంబ్లీ స్థానాలు వస్తాయి.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
28 గనౌర్ జనరల్ సోనిపట్
29 రాయ్ జనరల్ సోనిపట్
30 ఖర్ఖౌడ ఎస్సీ సోనిపట్
31 సోనిపట్ జనరల్ సోనిపట్
32 గోహనా జనరల్ సోనిపట్
33 బరోడా జనరల్ సోనిపట్
34 జులనా జనరల్ జింద్
35 సఫిడాన్ జనరల్ జింద్
36 జింద్ జనరల్ జింద్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ
1977 ముక్తియార్ సింగ్ మాలిక్ భారతీయ లోక్ దళ్
1980 దేవి లాల్ జనతా పార్టీ (సెక్యులర్)
1984 ధరంపాల్ సింగ్ మాలిక్ కాంగ్రెస్
1989 కపిల్ దేవ్ శాస్త్రి జనతాదళ్
1991 ధరంపాల్ సింగ్ మాలిక్ కాంగ్రెస్
1996 అరవింద్ కుమార్ శర్మ స్వతంత్ర
1998 కిషన్ సింగ్ సాంగ్వాన్ ఇండియన్ నేషనల్ లోక్ దళ్
1999 బీజేపీ
2004
2009 జితేందర్ సింగ్ మాలిక్ కాంగ్రెస్
2014 రమేష్ చందర్ కౌశిక్ బీజేపీ
2019[1][2]

మూలాలు[మార్చు]

  1. Business Standard (2019). "Sonipat Lok Sabha Election Results 2019". Archived from the original on 13 September 2022. Retrieved 13 September 2022.
  2. The Indian Express (2019). "Sonipat (Haryana) Lok Sabha Election Results 2019". Archived from the original on 13 September 2022. Retrieved 13 September 2022.