రావు ఇంద్రజిత్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రావు ఇంద్రజిత్ సింగ్
రావు ఇంద్రజిత్ సింగ్

ముందు నూతనంగా ఏర్పాటు

ప్రణాళిక, గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ మంత్రి (స్వతంత్ర హదా)
పదవీ కాలం
30 మే 2019 – ప్రస్తుతం
ముందు డి.వి.సదానంద గౌడ
పదవీ కాలం
26 మే 2014 – 9 నవంబర్ 2014
ముందు శ్రీకాంత్ కుమార్ జేనా
తరువాత వీ కే సింగ్

రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి
పదవీ కాలం
3 సెప్టెంబర్ 2017 – 30 మే 2019
తరువాత మన్‌సుఖ్ మాండవీయ

కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి (స్వతంత్ర హదా)
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
26 మే 2014

కార్పొరేట్ వ్యవహారాలు శాఖ (స్వతంత్ర హదా)
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
9 జులై 2021

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009
నియోజకవర్గం గుర్‌గావ్
పదవీ కాలం
2004 – 2009
ముందు సుధా యాదవ్
తరువాత నియోజకవర్గాల పునర్విభజనలో విడదీశారు
నియోజకవర్గం మహేంద్రగఢ్
పదవీ కాలం
1998 – 1999
ముందు రావు రామ్ సింగ్
తరువాత సుధా యాదవ్

వ్యక్తిగత వివరాలు

జననం (1951-02-11) 1951 ఫిబ్రవరి 11 (వయసు 73)
రేవారి, హర్యానా, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి మానిట సింగ్
సంతానం 2
నివాసం రేవారి
పూర్వ విద్యార్థి ఢిల్లీ యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు & సామజిక కార్యకర్త, వ్యవసాయదారుడు, న్యాయవాది
28 మార్చ్, 2009నాటికి

రావు ఇంద్రజిత్ సింగ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2014లో యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసి అనంతరం బీజేపీలో చేరి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ప్రణాళిక, గణాంకాలు, కార్యక్రమాల అమలు (స్వతంత్ర హదా), కార్పొరేట్ వ్యవహారాలు (సహాయ హోదా) శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1][2]

నిర్వహించిన పదవులు[మార్చు]

  • 1998 - మహేంద్రగఢ్ ఎంపీగా గెలుపు
  • 2004 - మహేంద్రగఢ్ ఎంపీగా గెలుపు
  • 2009 - గుర్‌గావ్ ఎంపీగా గెలుపు
  • 2014 - కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరి గుర్‌గావ్ ఎంపీగా గెలుపు
  • 2014 - కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి (స్వతంత్ర హదా)
  • 2017 - రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి
  • 2019 - కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరి గుర్‌గావ్ ఎంపీగా గెలుపు
  • 2019 - ప్రణాళిక, గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ మంత్రి (స్వతంత్ర హదా)

మూలాలు[మార్చు]

  1. BBC News తెలుగు (7 July 2021). "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
  2. 10TV (15 October 2021). "రాబోయే ఎన్నికల్లో మోదీని నమ్ముకుంటే కష్టమే..కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు" (in telugu). Archived from the original on 6 April 2022. Retrieved 6 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)