కైతాల్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కైతాల్ | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | హర్యానా |
| జిల్లా | కైతల్ |
| లోక్‌సభ నియోజకవర్గం | కురుక్షేత్ర |
కైతాల్ శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కైతల్ జిల్లా, కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ |
| 1967 | ఓం ప్రభా | కాంగ్రెస్ |
| 1968 | ఓం ప్రభా | కాంగ్రెస్ |
| 1972[1] | చరణ్ దాస్ | కాంగ్రెస్ |
| 1977[2] | రఘునాథ్ | జనతా పార్టీ |
| 1982[3] | రోషన్ లాల్ | స్వతంత్ర |
| 1987[4] | సురేందర్ కుమార్ | లోక్ దళ్ |
| 1991[5] | సురేందర్ కుమార్ | కాంగ్రెస్ |
| 1996[6] | చరణ్ దాస్ | సమతా పార్టీ |
| 2000[7] | లీలా రామ్ | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ |
| 2005[8] | షంషేర్ సింగ్ సూర్జేవాలా | కాంగ్రెస్ |
| 2009[9] | రణదీప్ సింగ్ సూర్జేవాలా | కాంగ్రెస్ |
| 2014[10] | రణదీప్ సింగ్ సూర్జేవాలా | కాంగ్రెస్ |
| 2019[11] | లీలా రామ్ | బీజేపీ |
| 2024[12] | ఆదిత్య సూర్జేవాలా | కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "1972 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
- ↑ "1977 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
- ↑ "1982 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
- ↑ "1987 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
- ↑ "1991 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
- ↑ "1996 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
- ↑ "2000 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
- ↑ "2005 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
- ↑ "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
