Jump to content

ఆదిత్య సూర్జేవాలా

వికీపీడియా నుండి
ఆదిత్య సూర్జేవాలా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 అక్టోబరు 8
ముందు లీలా రామ్
నియోజకవర్గం కైతాల్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు రణదీప్ సుర్జేవాలా [1], గాయత్రీ
జీవిత భాగస్వామి అనుష్క సుర్జేవాలా
బంధువులు షంషేర్ సింగ్ సుర్జేవాలా (తాత)
వృత్తి రాజకీయ నాయకుడు

ఆదిత్య సూర్జేవాలా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో కైతాల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

ఆదిత్య హర్యానా రాష్ట్రంలో గత 25 ఏళ్లలో రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా 25 ఏళ్ల యువకుడిగా రికార్డు సృష్టించాడు.[3] ఆయన బెంగళూరులోని ఇంటర్నేషనల్ స్కూల్‌లో పాఠశాల విద్యను, కెనడాలోని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం నుండి వాణిజ్యశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.[4]

రాజకీయ జీవితం

[మార్చు]

ఆదిత్య 2024 ఎన్నికలలో కైతాల్ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి లీలారామ్‌పై 8,124 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5] ఈ ఎన్నికలలో సూర్జేవాలాకు 83,744 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లీలా రామ్‌కు 75,620 ఓట్లు రాగా, బీఎస్పీ అభ్యర్థి అనిల్ తన్వర్‌కు 3,428 ఓట్లు వచ్చాయి.[6][7]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (17 September 2024). "Randeep Singh Surjewala's son banks on family legacy, fights 'videshi' tag in Haryana poll battle" (in ఇంగ్లీష్). Retrieved 27 October 2024.
  2. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  3. NDTV (8 October 2024). "Haryana Assembly Elections 2024: Who Is Aditya Surjewala, Set To Be Haryana's Youngest MLA In 25 Years". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
  4. The Indian Express (8 October 2024). "In Kaithal, a scion rise: At 25, youngest MLA-elect Aditya Surjewala revives family legacy" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
  5. The Indian Express (7 October 2024). "Haryana Elections Results: Full list of winners in Haryana Assembly polls 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
  6. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Kaithal". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
  7. ThePrint (8 October 2024). "Aditya Surjewala wins Haryana's Kaithal, beats BJP's sitting MLA Leela Ram by 8,000+ votes". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.