హన్సి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హన్సి శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంహర్యానా
జిల్లాహిసార్
లోక్‌సభ నియోజకవర్గంహిసార్

హన్సి శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హిసార్ జిల్లా, హిసార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2019[1] వినోద్ భయానా బీజేపీ
2014[2] రేణుకా బిష్ణోయ్ హర్యానా జనహిత్ కాంగ్రెస్
2009[3] వినోద్ భయానా హర్యానా జనహిత్ కాంగ్రెస్
2005 అమీర్ చంద్ కాంగ్రెస్
2000 సుభాష్ చంద్ ఇండియన్ నేషనల్ లోక్ దళ్
1996 అత్తర్ సింగ్ హర్యానా వికాస్ పార్టీ
1991 అమీర్ చంద్ స్వతంత్ర
1987 పర్దీప్ కుమార్ చౌదరి బీజేపీ
1982 అమీర్ చంద్ లోక్ దళ్
1977 బల్దేవ్ తాయల్ జనతా పార్టీ
1972 ఇషార్ సింగ్ స్వతంత్ర

మూలాలు[మార్చు]

  1. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.