బవానీ ఖేరా శాసనసభ నియోజకవర్గం
Appearance
బవానీ ఖేరా శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
జిల్లా | హిసార్ |
లోక్‌సభ నియోజకవర్గం | హిసార్ |
బవానీ ఖేరా శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హిసార్ జిల్లా, హిసార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1967: జగన్ నాథ్, కాంగ్రెస్
- 1968 : సుబేదార్ ప్రభు సింగ్, కాంగ్రెస్
- 1972: అమర్ సింగ్, విశాల్ హర్యానా పార్టీ
- 1977: జగన్ నాథ్, జనతా పార్టీ
- 1982: అమర్ సింగ్, లోక్ దళ్
- 1987: జగన్ నాథ్, లోక్ దళ్
- 1991: అమర్ సింగ్, హర్యానా వికాస్ పార్టీ
- 1996: జగన్ నాథ్, హర్యానా వికాస్ పార్టీ
- 2000: రామ్‌కిషన్ ఫౌజీ, హర్యానా వికాస్ పార్టీ
- 2005: రాంకిషన్ ఫౌజీ, కాంగ్రెస్
- 2009: రాంకిషన్ ఫౌజీ, కాంగ్రెస్ [1]
- 2014: బిషంబర్ సింగ్, బీజేపీ[2]
- 2019: బిషంబర్ సింగ్, బీజేపీ[3]
- 2024: కపూర్ సింగ్ వాల్మీకి, బీజేపీ[4]
మూలాలు
[మార్చు]- ↑ "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.