కలనౌర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కలనౌర్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంహర్యానా
జిల్లారోహ్‌తక్
లోక్‌సభ నియోజకవర్గంరోహ్తక్

కలనౌర్ శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రోహ్‌తక్ జిల్లా, రోహ్తక్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2019[1] శకుంత్లా ఖటక్ కాంగ్రెస్
2014[2] శకుంత్లా ఖటక్ కాంగ్రెస్
2009[3] శకుంట్ల కాంగ్రెస్
2005 కర్తార్ దేవి కాంగ్రెస్
2000 సరిత బీజేపీ
1996 కర్తార్ దేవి కాంగ్రెస్
1991 కర్తార్ దేవి కాంగ్రెస్
1987 జై నారియన్ బీజేపీ
1982 కర్తార్ దేవి కాంగ్రెస్
1977 జై నారాయణ్ జనతా పార్టీ
1972 సత్రం దాస్ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.