ఫతేహాబాద్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫతేహాబాద్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంహర్యానా
జిల్లాఫతేహాబాద్
లోక్‌సభ నియోజకవర్గంసిర్సా

ఫతేహాబాద్ శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఫతేహాబాద్ జిల్లా, సిర్సా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1967 జి. రాయ్ కాంగ్రెస్
1968 పోకర్ రామ్ కాంగ్రెస్
1972 పోకర్ రామ్ కాంగ్రెస్
1977 హర్ఫుల్ సింగ్ జనతా పార్టీ
1982 గోవింద్ రాయ్ కాంగ్రెస్
1987 బల్బీర్ సింగ్ చౌదరి బీజేపీ
1991 లీలా కృష్ణ కాంగ్రెస్
1996 హర్మీందర్ సింగ్ హర్యానా వికాస్ పార్టీ
2000 లీలా కిషన్ ఇండియన్ నేషనల్ లోక్ దళ్
2005 దురా రామ్ కాంగ్రెస్
2009[1] ప్రహ్లాద్ సింగ్ గిల్లాన్ ఖేరా స్వతంత్ర
2014[2] బల్వాన్ సింగ్ దౌలత్‌పురియా ఇండియన్ నేషనల్ లోక్ దళ్
2019[3] దురా రామ్ బీజేపీ

మూలాలు[మార్చు]

  1. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
  2. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.

వెలుపలి లంకెలు[మార్చు]