Jump to content

1967 హర్యానా శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
1967 హర్యానా శాసనసభ ఎన్నికలు

← 1962 (పంజాబ్) 21 ఫిబ్రవరి 1967 1968 →

హర్యానా శాసనసభలో మొత్తం 81 స్థానాలు
41 seats needed for a majority
Registered43,87,980
Turnout72.65%
  Majority party Minority party
 
Party ఐఎన్‌సీ ఎబిజేఎస్
Seats won 48 12
Popular vote 1,252,290 436,145
Percentage 41.33% 14.39%

ముఖ్యమంత్రి before election

భగవత్ దయాళ్ శర్మ
ఐఎన్‌సీ

Elected ముఖ్యమంత్రి

బీరేందర్ సింగ్
ఐఎన్‌సీ

భారతదేశంలోని హర్యానాలోని 81 నియోజకవర్గాలకు సభ్యులను ఎన్నుకోవడానికి ఫిబ్రవరి 1967లో హర్యానా శాసనసభకు మొదటి ఎన్నికలు జరిగాయి.[1] భారత జాతీయ కాంగ్రెస్ ప్రజాదరణ పొందిన ఓట్లను, మెజారిటీ సీట్లనుగెలిచి బీరేందర్ సింగ్ హర్యానా ముఖ్యమంత్రిగా నియమితులయ్యాడు.[2]

ఫలితాలు

[మార్చు]

పార్టీ ఓట్లు % సీట్లు
భారత జాతీయ కాంగ్రెస్ 1,252,290 41.33 48
భారతీయ జనసంఘ్ 436,145 14.39 12
సంఘట సోషలిస్ట్ పార్టీ 108,172 3.57 0
స్వతంత్ర పార్టీ 96,410 3.18 3
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా 87,861 2.90 2
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 27,238 0.90 0
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 16,379 0.54 0
ప్రజా సోషలిస్ట్ పార్టీ 6,477 0.21 0
స్వతంత్రులు 998,969 32.97 16
మొత్తం 3,029,941 100.00 81
చెల్లుబాటు అయ్యే ఓట్లు 3,029,941 76.48
చెల్లని/ఖాళీ ఓట్లు 931,825 23.52
మొత్తం ఓట్లు 3,187,946
నమోదైన ఓటర్లు/ఓటింగ్ శాతం 4,387,980 72.65
మూలం:[3]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
  • ప్రతి నియోజక వర్గంలో విజేత, రన్నర్-అప్, ఓటింగ్ శాతం, మెజారిటీ[4]
అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ శాతం విజేత ద్వితియ విజేత మెజారిటీ
#కె పేర్లు % అభ్యర్థి పార్టీ ఓట్లు % అభ్యర్థి పార్టీ ఓట్లు %
1 కల్కా 75.32% లచ్మన్ సింగ్ స్వతంత్ర 12,787 32.39% కె. లాల్ ఐఎన్‌సీ 12,086 30.62% 701
2 నరైంగార్ 70.03% ఎల్. సింగ్ ఐఎన్‌సీ 16,691 45.35% RN సరూప్ ఎబిజేఎస్ 8,528 23.17% 8,163
3 ఛచ్చరౌలీ 68.98% ఆర్. ప్రకాష్ ఐఎన్‌సీ 15,525 42.48% పి. చంద్ స్వతంత్ర 14,605 39.97% 920
4 జగాద్రి 78.52% డి. ప్రకాష్ ఎబిజేఎస్ 14,665 41.12% జి. సింగ్ ఐఎన్‌సీ 12,856 36.05% 1,809
5 యమునానగర్ 75.87% బి. దయాళ్ ఐఎన్‌సీ 22,043 52.43% ఆర్. లాల్ ఎబిజేఎస్ 15,419 36.68% 6,624
6 మూలానా 64.84% ఆర్. ప్రసాద్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా 16,694 52.53% ఎస్. రామ్ ఐఎన్‌సీ 12,321 38.77% 4,373
7 నాగ్గల్ 69.31% లఖ్వతి ఐఎన్‌సీ 17,494 54.32% ఎం. సింగ్ స్వతంత్ర 12,430 38.60% 5,064
8 అంబాలా కాంట్. 72.00% దేవ్ రాజ్ ఆనంద్ ఐఎన్‌సీ 11,343 41.65% పి. నాథ్ ఎబిజేఎస్ 10,845 39.82% 498
9 అంబాలా సిటీ 71.74% ఫకర్ చంద్ అగర్వాల్ ఎబిజేఎస్ 15,887 50.50% AG ఖాన్ ఐఎన్‌సీ 8,973 28.52% 6,914
10 షహాబాద్ 76.21% జగదీష్ చందర్ ఐఎన్‌సీ 11,074 34.75% కె. చంద్ ఎబిజేఎస్ 10,778 33.83% 296
11 తానేసర్ 77.57% డి. ప్రకాష్ ఐఎన్‌సీ 18,659 52.49% బి. సింగ్ ఎబిజేఎస్ 14,822 41.69% 3,837
12 బాబాయిన్ 76.31% చంద్ రామ్ ఐఎన్‌సీ 21,884 60.76% ఆర్. దియా ఎబిజేఎస్ 11,724 32.55% 10,160
13 నీలోఖేరి 75.58% ఎస్. రామ్ ఎబిజేఎస్ 10,605 33.81% సి. సింగ్ స్వతంత్ర 9,294 29.63% 1,311
14 ఇంద్రి 75.39% పర్సాని దేవి ఐఎన్‌సీ 17,056 46.92% టి. రామ్ ఎబిజేఎస్ 5,885 16.19% 11,171
15 కర్నాల్ 76.29% రామ్ లాల్ ఎబిజేఎస్ 11,702 31.38% ఎల్. రామ్ ఐఎన్‌సీ 9,215 24.71% 2,487
16 జుండ్ల 66.56% రామ్ కిషన్ ఐఎన్‌సీ 10,843 34.69% బి. రామ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా 10,696 34.22% 147
17 ఘరౌండ 77.35% ఎం. చంద్ ఐఎన్‌సీ 13,906 34.27% ఆర్. సింగ్ ఎబిజేఎస్ 12,736 31.39% 1,170
18 సమల్ఖా 75.64% రణధీర్ ఎబిజేఎస్ 12,215 30.73% కె. సింగ్ ఐఎన్‌సీ 12,101 30.45% 114
19 పానిపట్ 78.35% ఫతే చంద్ ఎబిజేఎస్ 20,459 49.71% హెచ్. రాయ్ ఐఎన్‌సీ 18,134 44.06% 2,325
20 నౌల్తా 77.66% ఎం. సింగ్ ఐఎన్‌సీ 12,943 36.34% డి. సింగ్ స్వతంత్ర 9,504 26.68% 3,439
21 రాజౌండ్ 72.67% రాన్ సింగ్ ఐఎన్‌సీ 16,992 41.81% బి. సింగ్ స్వతంత్ర పార్టీ 10,932 26.90% 6,060
22 పుండ్రి 81.73% ఆర్పీ సింగ్ ఐఎన్‌సీ 20,143 49.04% I. సింగ్ స్వతంత్ర 13,670 33.28% 6,473
23 సెర్హాడా 79.54% PAJ సింగ్ స్వతంత్ర 12,080 29.86% S. సింగ్ ఐఎన్‌సీ 11,641 28.78% 439
24 కైతాల్ 78.02% ఓం పర్భ ఐఎన్‌సీ 21,933 51.56% ఎ. చంద్ స్వతంత్ర పార్టీ 20,015 47.05% 1,918
25 పెహోవా 70.96% చిమన్ లాల్ స్వతంత్ర పార్టీ 13,010 34.47% ఎం. సింగ్ ఐఎన్‌సీ 11,117 29.45% 1,893
26 కలయత్ 76.03% మారు స్వతంత్ర పార్టీ 15,910 42.13% బి. రామ్ ఐఎన్‌సీ 15,552 41.18% 358
27 నర్వానా 80.95% S. సింగ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా 21,130 49.67% కె. రామ్ ఐఎన్‌సీ 19,611 46.10% 1,519
28 జింద్ 74.65% దయా కృష్ణ ఐఎన్‌సీ 26,089 59.26% I. సింగ్ స్వతంత్ర 15,548 35.32% 10,541
29 జులనా 77.47% దాల్ సింగ్ ఐఎన్‌సీ 21,534 56.24% జి. రామ్ ఎబిజేఎస్ 12,211 31.89% 9,323
30 సఫిడాన్ 75.65% S. క్రిషన్ ఐఎన్‌సీ 17,692 48.67% S. నారాయణ్ స్వతంత్ర 11,721 32.24% 5,971
31 మేహమ్ 77.77% ఎం. సింగ్ స్వతంత్ర 18,875 48.92% బి. ప్రసాద్ ఐఎన్‌సీ 13,361 34.63% 5,514
32 బరోడా 68.51% R. ధరి ఐఎన్‌సీ 13,164 36.24% దర్యా సింగ్ ఎబిజేఎస్ 11,637 32.04% 1,527
33 గోహనా 76.89% రామ్ ధారి ఐఎన్‌సీ 19,898 51.30% హెచ్. కిషన్ స్వతంత్ర 11,901 30.68% 7,997
34 కైలానా 78.43% రాజిందర్ సింగ్ ఐఎన్‌సీ 18,847 48.58% సి. లాల్ స్వతంత్ర 17,436 44.94% 1,411
35 సోనిపట్ 75.96% ఎం. లాల్ ఐఎన్‌సీ 17,930 45.72% ఎం. సింగ్ ఎబిజేఎస్ 17,035 43.44% 895
36 రాయ్ 67.04% రిజాక్ రామ్ ఐఎన్‌సీ 20,115 53.54% బన్వారీ స్వతంత్ర 16,206 43.14% 3,909
37 రోహత్ 67.04% బి. సింగ్ స్వతంత్ర 13,001 41.85% ఎస్. రామ్ ఐఎన్‌సీ 11,220 36.11% 1,781
38 హస్సంఘర్ 72.84% S. చంద్ ఐఎన్‌సీ 11,167 31.40% హెచ్. సింగ్ స్వతంత్ర 9,058 25.47% 2,109
39 కిలో 81.07% శ్రేయో నాథ్ స్వతంత్ర 21,079 53.78% ఆర్. సింగ్ ఐఎన్‌సీ 12,406 31.65% 8,673
40 రోహ్తక్ 76.79% మంగళ్ సేన్ ఎబిజేఎస్ 23,672 55.39% టి. చంద్ ఐఎన్‌సీ 18,558 43.43% 5,114
41 కలనౌర్ 76.12% నసీబ్ సింగ్ ఎబిజేఎస్ 18,103 51.20% S. సింగ్ ఐఎన్‌సీ 9,972 28.20% 8,131
42 బెరి 76.62% పర్తాప్ సింగ్ దౌల్తా ఐఎన్‌సీ 22,577 52.50% ఎన్. కుమార్ స్వతంత్ర 8,624 20.05% 13,953
43 సల్హావాస్ 62.59% పి. చంద్ ఐఎన్‌సీ 14,219 37.60% అమర్ సింగ్ స్వతంత్ర 13,278 35.11% 941
44 ఝజ్జర్ 78.74% ఎం. సింగ్ స్వతంత్ర 15,024 31.66% చందన్ సింగ్ స్వతంత్ర 11,279 23.77% 3,745
45 బహదూర్‌ఘర్ 73.10% హరద్వారీ లాల్ ఐఎన్‌సీ 24,737 56.88% హరి సింగ్ స్వతంత్ర 11,726 26.96% 13,011
46 ఫరీదాబాద్ 64.98% KD కపిల్ ఐఎన్‌సీ 13,037 31.93% కె. కుమార్ స్వతంత్ర 7,206 17.65% 5,831
47 బల్లాబ్‌ఘర్ 71.05% టి. రామ్ ఐఎన్‌సీ 15,308 36.95% S. సింగ్ స్వతంత్ర 12,906 31.15% 2,402
48 పాల్వాల్ 74.01% ధన్ సింగ్ స్వతంత్ర 11,374 26.78% ఎం. చంద్ ఎబిజేఎస్ 11,012 25.93% 362
49 హసన్పూర్ 68.77% గయా లాల్ స్వతంత్ర 10,458 28.31% ఎం. సింగ్ ఐఎన్‌సీ 10,098 27.34% 360
50 ఫిరోజ్‌పూర్ జిర్కా 70.20% డి. మహ్మద్ స్వతంత్ర పార్టీ 19,040 52.60% T. హుసైన్ ఐఎన్‌సీ 17,160 47.40% 1,880
51 నుహ్ 70.71% చౌదరి రహీమ్ ఖాన్ స్వతంత్ర 15,212 41.50% కె. అహ్మద్ ఐఎన్‌సీ 14,171 38.66% 1,041
52 హాథిన్ 67.57% డి. సింగ్ ఐఎన్‌సీ 17,921 50.18% రాజిందర్ సింగ్ స్వతంత్ర 9,190 25.73% 8,731
53 సోహ్నా 73.20% ఎం. సింగ్ స్వతంత్ర 15,733 40.28% బి. దయాళ్ ఐఎన్‌సీ 13,051 33.42% 2,682
54 గుర్గావ్ 73.20% ప్రతాప్ సింగ్ ఠాక్రాన్ ఎబిజేఎస్ 20,792 52.82% కన్హయ లాల్ ఐఎన్‌సీ 16,567 42.09% 4,225
55 పటౌడీ 79.53% బి. సింగ్ ఐఎన్‌సీ 22,517 50.25% ఎస్. రామ్ స్వతంత్ర 21,531 48.05% 986
56 రేవారి 70.46% సుమిత్రా దేవి ఐఎన్‌సీ 18,474 56.00% అభయ్ సింగ్ ఎబిజేఎస్ 13,108 39.73% 5,366
57 బవల్ 58.12% కన్హియా లాల్ స్వతంత్ర 8,227 29.08% ఆర్. పర్షద్ స్వతంత్ర 7,739 27.35% 488
58 జతుసానా 66.89% J. సింగ్ స్వతంత్ర 18,443 48.48% ఎన్. సింగ్ ఐఎన్‌సీ 16,742 44.01% 1,701
59 అటేలి 67.03% ఎన్. సింగ్ ఐఎన్‌సీ 17,607 48.78% ఆర్. జీవన్ స్వతంత్ర 16,640 46.10% 967
60 నార్నాల్ 65.76% బి. లాల్ ఎబిజేఎస్ 10,330 32.43% రామ్ శరణ్ చంద్ మిట్టల్ ఐఎన్‌సీ 9,776 30.69% 554
61 మహేంద్రగర్ 65.38% హరి సింగ్ స్వతంత్ర 9,558 29.05% ఆర్. సింగ్ స్వతంత్ర 8,636 26.24% 922
62 కనీనా 64.79% దలీప్ సింగ్ స్వతంత్ర 17,381 56.13% బి. ధర్ ఐఎన్‌సీ 12,236 39.51% 5,145
63 బధ్రా 69.94% అత్తర్ సింగ్ స్వతంత్ర 15,003 37.13% చంద్రావతి ఐఎన్‌సీ 9,635 23.84% 5,368
64 దాద్రీ 68.59% గణపత్ రాయ్ ఐఎన్‌సీ 13,782 38.70% హర్నామ్ సింగ్ సంఘట సోషలిస్ట్ పార్టీ 12,400 34.82% 1,382
65 లోహారు 69.15% హీరా నంద్ ఐఎన్‌సీ 16,240 45.79% టి. రామ్ సంఘట సోషలిస్ట్ పార్టీ 13,111 36.97% 3,129
66 తోషం 68.72% బన్సీ లాల్ ఐఎన్‌సీ 11,511 33.98% MRD రామ్ సంఘట సోషలిస్ట్ పార్టీ 6,142 18.13% 5,369
67 భివానీ 72.60% భగవాన్ దేవ్ ఎబిజేఎస్ 17,591 49.74% సాగర్ రామ్ గుప్తా ఐఎన్‌సీ 13,423 37.96% 4,168
68 ముంధాల్ ఖుర్ద్ 74.95% J. సింగ్ స్వతంత్ర 11,163 32.00% S. సింగ్ ఐఎన్‌సీ 9,985 28.62% 1,178
69 నార్నాండ్ 74.96% ఆర్. దత్ ఐఎన్‌సీ 13,417 35.03% J. సింగ్ స్వతంత్ర 10,391 27.13% 3,026
70 హన్సి 75.73% హరి సింగ్ ఐఎన్‌సీ 16,435 43.23% కె. సింగ్ స్వతంత్ర 6,771 17.81% 9,664
71 బవానీ ఖేరా 65.92% జగన్ నాథ్ ఐఎన్‌సీ 17,179 53.72% ఎఫ్. సింగ్ స్వతంత్ర 6,866 21.47% 10,313
72 అడంపూర్ 74.34% హెచ్. సింగ్ ఐఎన్‌సీ 16,955 43.41% ఆర్. సింగ్ స్వతంత్ర 16,704 42.77% 251
73 హిసార్ 69.75% S. లత ఐఎన్‌సీ 11,285 31.55% బి. రాయ్ స్వతంత్ర 11,061 30.93% 224
74 బర్వాలా 71.43% పి. సింగ్ ఐఎన్‌సీ 19,936 53.75% ఎ. సింగ్ సంఘట సోషలిస్ట్ పార్టీ 13,423 36.19% 6,513
75 తోహనా 70.08% హర్పాల్ సింగ్ ఐఎన్‌సీ 19,196 51.90% S. సింగ్ సంఘట సోషలిస్ట్ పార్టీ 13,534 36.59% 5,662
76 ఫతేహాబాద్ 70.08% గోవింద్ రాయ్ ఐఎన్‌సీ 22,830 52.09% ఎం. రామ్ స్వతంత్ర 9,660 22.04% 13,170
77 బదోపాల్ 78.11% ఎం. రామ్ ఐఎన్‌సీ 27,034 65.96% సి. లాల్ స్వతంత్ర 9,289 22.66% 17,745
78 సిర్సా 69.78% ఎల్. దాస్ ఎబిజేఎస్ 18,805 51.25% ఎస్. రామ్ ఐఎన్‌సీ 13,738 37.44% 5,067
79 రోరి 70.17% PS దాస్ ఐఎన్‌సీ 18,432 43.51% డి. సింగ్ స్వతంత్ర 15,260 36.02% 3,172
80 దబ్వాలి 64.80% కేస్రా రామ్ ఐఎన్‌సీ 15,221 46.41% పి. చందర్ స్వతంత్ర 14,351 43.75% 870
81 ఎల్లెనాబాద్ 72.58% పి. సింగ్ ఐఎన్‌సీ 20,208 51.18% లాల్ చంద్ స్వతంత్ర 17,561 44.47% 2,647

మూలాలు

[మార్చు]
  1. "Haryana Assembly Election Results in 1967". Elections in India. Archived from the original on 28 February 2019. Retrieved 2021-06-20.
  2. "Rao Birender Singh, second CM of Haryana, passes away". 1 October 2009. Retrieved 13 February 2022.
  3. "Haryana 1967". Election Commission of India. Retrieved 13 February 2022.
  4. "Haryana Assembly Election Results in 1967". Elections in India. Archived from the original on 28 February 2019. Retrieved 2021-06-20.