హర్యానాలో 1991 భారత సార్వత్రిక ఎన్నికలు
Appearance
10 సీట్లు | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||
హర్యానాలో 1991లో రాష్ట్రంలోని 10 లోకసభ స్థానాలకు 1991 భారత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.
ఎన్నికైన ఎంపీల జాబితా
[మార్చు]నం. | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ పేరు | పార్టీ అనుబంధం |
---|---|---|---|
1 | సిర్సా | కుమారి సెల్జా | భారత జాతీయ కాంగ్రెస్ |
2 | హిస్సార్ | నారాయణ్ సింగ్ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ |
3 | అంబాలా | రామ్ ప్రకాష్ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ |
4 | కురుక్షేత్రం | తారా సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
5 | రోహ్తక్ | భూపీందర్ సింగ్ హుడా | భారత జాతీయ కాంగ్రెస్ |
6 | సోనేపట్ | ధరంపాల్ సింగ్ మాలిక్ | భారత జాతీయ కాంగ్రెస్ |
7 | కర్నాల్ | చిరంజిలాల్ శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ |
8 | మహేంద్రగర్ | రామ్ సింగ్ రావు | భారత జాతీయ కాంగ్రెస్ |
9 | భివానీ | జంగ్బీర్ సింగ్ | హర్యానా వికాస్ పార్టీ |
10 | ఫరీదాబాద్ | అవతార్ సింగ్ భదానా | భారత జాతీయ కాంగ్రెస్ |