భూపిందర్ సింగ్ హూడా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భూపిందర్ సింగ్ హూడా
భూపిందర్ సింగ్ హూడా


శాసనసభలో విపక్ష నాయకుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 సెప్టెంబర్ 2019
ముందు అభయ్ సింగ్ చౌతాలా

హర్యానా 9వ ముఖ్యమంత్రి
పదవీ కాలం
5 మార్చ్ 2005 – 26 అక్టోబర్ 2014
గవర్నరు అఖ్లాక్ర్ రెహమాన్ కిద్వాయ్
జగన్నాథ్ పహాడియా
కప్తాన్ సింగ్ సోలంకి
ముందు ఓం ప్రకాశ్ చౌతాలా
తరువాత మనోహర్ లాల్ ఖట్టర్

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
22 అక్టోబర్ 2009
నియోజకవర్గం గర్హి సంప్లా -కిలోయి
పదవీ కాలం
జూన్ 2005 – అక్టోబర్ 2009
ముందు శ్రీ కృష్ణ హూడా
నియోజకవర్గం కిలోయి
పదవీ కాలం
ఫిబ్రవరి 2000 – మే 2004
ముందు శ్రీ కృష్ణ హూడా
తరువాత శ్రీ కృష్ణ హూడా
నియోజకవర్గం కిలోయి

లోక్ సభ సభ్యుడు
పదవీ కాలం
జూన్ 1991 – అక్టోబర్ 1999
ముందు దేవి లాల్
తరువాత ఇందర్ సింగ్
నియోజకవర్గం రోహతక్
పదవీ కాలం
మే 2004 – జూన్ 2005
ముందు ఇందర్ సింగ్
తరువాత దీపెందర్ సింగ్ హూడా[1]
నియోజకవర్గం రోహతక్

వ్యక్తిగత వివరాలు

జననం (1947-09-15) 1947 సెప్టెంబరు 15 (వయసు 76)
సంఘీ, రోహతక్ జిల్లా, పంజాబ్, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ (1972 – ప్రస్తుతం)
జీవిత భాగస్వామి
ఆశా దహియా
(m. 1976)
సంతానం 2, దీపేందర్ సింగ్ హుడాతో సహా
పూర్వ విద్యార్థి పంజాబ్ యూనివర్సిటీ

భూపిందర్‌ సింగ్ హూడా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2005 నుండి 2014 వరకు హర్యానా 9వ ముఖ్యమంత్రిగా పని చేశాడు.

మూలాలు[మార్చు]

  1. India Today (4 May 2019). "Bhupinder Singh Hooda, son Deepender Hooda fight to regain lost ground in Haryana" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2022. Retrieved 14 May 2022.