Jump to content

జగన్నాథ్ పహాడియా

వికీపీడియా నుండి
జగన్నాథ్ పహాడియా
జగన్నాథ్ పహాడియా


పదవీ కాలం
27 జులై 2009 – 26 జులై 2014
ముందు ఏ. ఆర్. కిద్వాయ్
తరువాత కప్తాన్ సింగ్ సోలంకి

పదవీ కాలం
3 మార్చి 1989 – 2 ఫిబ్రవరి 1990
ముందు ఆర్. డి. ప్రధాన్
తరువాత మహమ్మద్ యూనస్ సలీం

9వ రాజస్థాన్ ముఖ్యమంత్రి
పదవీ కాలం
6 జూన్ 1980 – 13 జులై 1981
గవర్నరు రఘుకుల్ తిలక్
ముందు రాష్ట్రపతి పాలన
తరువాత శివ చరణ్ మాథుర్

వ్యక్తిగత వివరాలు

జననం (1932-01-15)1932 జనవరి 15
భుసావర్, భారతపూర్ జిల్లా, రాజపుత్తాన
మరణం 2021 మే 19(2021-05-19) (వయసు 89)
మేదాంత హాస్పిటల్, గురుగ్రామ్, హర్యానా
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి శాంతి పహాడియా[1]

జగన్నాథ్ పహాడియా (15 జనవరి 1932 - 19 మే 2021[2]) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 1980 జూన్ 6 నుండి 1981 జూలై 14 వరకు రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆ తరువాత హర్యానా బీహార్ రాష్ట్రాల గవర్నర్‌గా పని చేశాడు.

మరణం

[మార్చు]

జగన్నాథ్ పహాడియా కరోనా బారినపడిన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2021 మే 19న ఆరోగ్యం విషమించి చనిపోయాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (23 May 2021). "మాజీ ఎంపీ శాంతి పహాడియా కన్నుమూత". Archived from the original on 12 March 2023. Retrieved 12 March 2023.
  2. Iqbal, Mohammed (19 May 2021). "Former Rajasthan CM Jagannath Pahadia dies of COVID-19". The Hindu. Archived from the original on 5 September 2022. Retrieved 5 September 2022.
  3. The Hindu (19 May 2021). "Former Rajasthan CM Jagannath Pahadia dies of COVID-19". Archived from the original on 9 September 2022. Retrieved 9 September 2022.
  4. Sakshi (20 May 2021). "రాజస్థాన్‌ మాజీ సీఎం కన్నుమూత". Archived from the original on 9 September 2022. Retrieved 9 September 2022.