Jump to content

హర్యానా గవర్నర్ల జాబితా

వికీపీడియా నుండి
(హర్యానా గవర్నర్ నుండి దారిమార్పు చెందింది)
హర్యానా గవర్నరు
ప్రస్తుతం పదవిలో ఉన్న వ్యక్తి
అషిమ్ కుమార్ ఘోష్

పదవీకాలం ప్రారంభం 2021 జులై 7
విధంహిజ్ ఎక్సలెన్సీ
అధికారిక నివాసంరాజ్ భవన్ (హర్యానా); చండీగఢ్
నియమించినవారుభారత రాష్ట్రపతి
కాలవ్యవధి5 సంవత్సరాలు
ప్రారంభ హోల్డర్ధర్మవీర
ఏర్పాటు1 నవంబరు 1966; 59 సంవత్సరాల క్రితం (1966-11-01)
వెబ్‌సైటుhttp://haryanarajbhavan.gov.in

హర్యానా గవర్నర్ హర్యానా రాష్ట్ర నామమాత్రపు అధిపతి, ప్రతినిధి. భారత రాష్ట్రపతి గవర్నర్‌ను 5 సంవత్సరాల కాలానికి నియమిస్తాడు. ఇది పంజాబ్ నుండి 1966 నవంబరు 1న వేరు చేయబడింది. ప్రస్తుత హర్యానా గవర్నర్‌గా అషిమ్ కుమార్ ఘోష్ 2025, జూలై 21 నుండి అధికారంలో ఉన్నారు.[1]

అధికారాలు, విధులు

[మార్చు]

గవర్నర్ అనేక రకాల అధికారాలను పొందుతారు:

  • పరిపాలన, నియామకాలు, తొలగింపులకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు,
  • శాసనసభ, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసన అధికారాలు, అంటే విధానసభ లేదా విధాన పరిషత్,
  • విచక్షణ అధికారాలు గవర్నర్ నిర్ణయం ప్రకారం నడుస్తుంది.

పనిచేసిన గవర్నర్లు జాబితా

[మార్చు]

ఇది భారతదేశంలోని హర్యానా రాష్ట్ర గవర్నర్ల జాబితా, హర్యానా రాష్ట్రం 1966 నవంబరు 1న పంజాబ్ నుండి వేరు చేయబడింది. అప్పటినుండి గవర్నర్లుగా పనిచేసినవారి జాబితా[2][3]

;లెజెండ్

  • పదవిలో మరణించారు
  • § బదిలీ చేయబడ్డారు
  • రాజీనామా చేశారు/తొలగించారు
రంగు కీ
  •       తాత్కాలిక/అదనపు బాధ్యతను సూచిస్తుంది.
# చిత్తరువు పేరు
(జననం – మరణం)
స్వరాష్ట్రం పదవీకాలం నియామకుడు

(అధ్యక్షుడు)

నుండి వరకు కార్యాలయంలో గడిపిన సమయం
1 ధర్మ వీర
ICS (రిటైర్డ్)
(1906–2000)
పంజాబ్ గవర్నర్
ఉత్తర ప్రదేశ్ 1966
నవంబరు 1
1967
సెప్టెంబరు 14 [§][α]
317 రోజులు సర్వేపల్లి రాధాకృష్ణన్
2 బీరేంద్ర నారాయణ్ చక్రవర్తి

ICS (రిటైర్డ్)
(1904–1976)

పశ్చిమ బెంగాల్ 1967
సెప్టెంబరు 15
1976
మార్చి 26[†]
8 సంవత్సరాలు, 193 రోజులు జాకిర్ హుస్సేన్
జస్టిస్
రంజిత్ సింగ్ నరులా
(1908–2005)
ప్రధాన న్యాయమూర్తి, పంజాబ్, హర్యానా హైకోర్టు
పంజాబ్ 1976
మార్చి 27
1976
ఆగస్టు 13
139 రోజులు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
3 జైసుఖ్ లాల్ హాథీ
(1909–1982)
గుజరాత్ 1976
ఆగస్టు 14
1977
సెప్టెంబరు 23[§][β]
1 సంవత్సరం, 40 రోజులు
4 హర్చరణ్ సింగ్ బ్రార్
(1922–2009)
పంజాబ్ 1977
సెప్టెంబరు 24
1979
డిసెంబరు 9[‡]
2 సంవత్సరాలు, 76 రోజులు నీలం సంజీవరెడ్డి
జస్టిష్
సుర్జిత్ సింగ్ సంధావలియా
(1925–2007)
ప్రధాన న్యాయమూర్తి, పంజాబ్, హర్యానా హైకోర్టు
పంజాబ్ 1979
డిసెంబరు 10
1980
ఫిబ్రవరి 27
79 రోజులు
5 గణపత్రావ్ దేవ్‌జీ తపసే
(1909–1992)
మహారాష్ట్ర 1980
ఫిబ్రవరి 28
1984
జూన్ 13
4 సంవత్సరాలు, 106 రోజులు
6 ఎస్. ఎం. హెచ్. బర్నీ
IAS (రిటైర్డ్)
(1924–2014)
ఉత్తర ప్రదేశ్ 1984
జూన్ 14
1988
ఫిబ్రవరి 21
3 సంవత్సరాలు, 252 రోజులు జైల్ సింగ్
7 హరి ఆనంద్ బరారి
IPS (రిటైర్డ్)
(1924–2014)
పశ్చిమ బెంగాల్ 1988
ఫిబ్రవరి 22
1990

ఫిబ్రవరి 6[‡]

1 సంవత్సరం, 349 రోజులు రామస్వామి వెంకట్రామన్
8 ధనిక్ లాల్ మండల్
(1932–2022)
బీహార్ 1990
ఫిబ్రవరి 7
1995
జూన్ 13
5 సంవత్సరాలు, 126 రోజులు
9 మహావీర్ ప్రసాద్
(1939–2010)
ఉత్తర ప్రదేశ్ 1995
జూన్ 14
2000
జూన్ 18
5 సంవత్సరాలు, 4 రోజులు శంకర్ దయాళ్ శర్మ
10 బాబు పరమానంద్
(1932–2008)
జమ్మూ కాశ్మీరు 2000
జూన్ 19
2004{
జులై 1
[‡]
4 సంవత్సరాలు, 12 రోజులు కె. ఆర్. నారాయణన్
జస్టిస్ (రిటైర్డ్)
ఓం ప్రకాష్ వర్మ
(1937–2015)
పంజాబ్ గవర్నరు
ఉత్తర ప్రదేశ్ 2004
జులా 2 July
2004
జులై 7 July
5 రోజులు ఏ.పి.జె. అబ్దుల్ కలామ్
11 అఖ్లాకుర్ రెహ్మాన్ కిద్వాయ్
(1921–2016)
ఢిల్లీ 2004
జూలై 7
2009
జూలై 27
5 సంవత్సరాలు, 20 రోజులు
12 జగన్నాథ్ పహాడియా
(1932–2021)
రాజస్థాన్ 2009
జూలై 27
2009
2014
జూలై 26
2014
4 సంవత్సరాలు, 364 రోజులు ప్రతిభా పాటిల్
13 కప్తాన్ సింగ్ సోలంకి
(జననం: 1939)
మధ్య ప్రదేశ్ 2014
27 July
2018
25 August[§][γ]
4 సంవత్సరాలు, 29 రోజులు ప్రణబ్ ముఖర్జీ
14 సత్యదేవ్ నారాయణ్ ఆర్య
(జననం: 1939)
బీహార్ 2018
ఆగస్టు 25
2021
జులై 6[§][γ]
2 సంవత్సరాలు, 315 రోజులు రామ్‌నాథ్ కోవింద్
15 బండారు దత్తాత్రేయ
(జననం: 1947)
తెలంగాణ 2021
జులై 7
2025
జులై 20
4 సంవత్సరాలు, 13 రోజులు
16 అషిమ్ కుమార్ ఘోష్[4]
(జననం: 1944)
పశ్చిమ బెంగాల్ 2025
21 July
పదవిలో ఉన్నారు 177 రోజులు ద్రౌపది ముర్ము

గమనికలు

[మార్చు]
  1. Transferred as the Governor of West Bengal
  2. Transferred as the Governor of Punjab
  3. 3.0 3.1 Transferred as the Governor of Tripura

మూలాలు

[మార్చు]
  1. https://www.india.gov.in/my-government/whos-who/governors
  2. https://haryanarajbhavan.gov.in/former-heads/
  3. Arora, Akansha (2024-03-09). "List of Former Governors of Haryana (1966-2024)". adda247. Retrieved 2024-09-11.
  4. "New Governors: మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు! ఎవరు అంటే..! టీడీపీ నేతకు అవకాశం." www.andhrapravasi.com. Archived from the original on 2025-07-30. Retrieved 2025-07-30.