హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హిమాచల్ ప్రదేశ్ గవర్నరు
Incumbent
శివ ప్రతాప్ శుక్లా

since 2023 ఫిబ్రవరి 13
విధంహిజ్ ఎక్సలెన్సీ
అధికారిక నివాసంరాజ్ భవన్; సిమ్లా
నియామకంభారత రాష్ట్రపతి
కాలవ్యవధి5 సంవత్సరాలు
ప్రారంభ హోల్డర్ఎస్. చక్రవర్తి, ఐసిఎస్ రిటైర్డ్.
నిర్మాణం25 జనవరి 1971; 53 సంవత్సరాల క్రితం (1971-01-25)
వెబ్‌సైటుhttps://himachalrajbhavan.nic.in

హిమాచల్ ప్రదేశ్ గవర్నరు, రాష్ట్ర నామమాత్రపు అధిపతి. రాష్ట్రపతి గవర్నర్‌ను 5 సంవత్సరాల కాలానికి నియమిస్తారు. ఎస్. శివ ప్రతాప్ శుక్లా 2023 ఫిబ్రవరి 13 నుండి హిమాచల్ ప్రదేశ్‌కి 22వ గవర్నరుగా (అదనపు బాధ్యత కలిగిన గవర్నర్‌లను కూడా లెక్కించినట్లయితే 31వ స్థానంలో ఉన్నారు.) అధికారంలో ఉన్నారు. రాష్ట్రంలోని సాధారణ 21 మంది గవర్నర్‌లలో (ప్రస్తుత గవర్నర్ మినహా) ముగ్గురు మాత్రమే తమ పూర్తి పదవీకాలాన్ని ఎస్. చక్రవర్తి (1971–77), విష్ణు సదాశివ్ కోక్జే (2003–08), ఊర్మిళ సింగ్ (2010–15 మాత్రమే.పూర్తి చేసారు, ప్రస్తుత గవర్నరు ఎస్. శివ ప్రతాప్ శుక్లాకు ముందు రాజేంద్ర అర్లేకర్ హిమాచల్ 2021 జూలై 13 నుండి 2023 ఫిబ్రవరి 13 వరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పదవిలో ఉన్నారు.[1]

అధికారాలు, విధులు

[మార్చు]

గవర్నర్ అనేక రకాల అధికారాలను పొందుతారు:

  • పరిపాలన, నియామకాలు, తొలగింపులకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు,
  • శాసనసభ, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసన అధికారాలు, అంటే విధానసభ లేదా విధాన పరిషత్,
  • విచక్షణ అధికారాలు గవర్నర్ నిర్ణయం ప్రకారం నడుస్తుంది.

లెఫ్టినెంట్ గవర్నర్లు జాబితా

[మార్చు]

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేవరకు పనిచేసిన లెఫ్టినెంట్ గవర్నర్లు జాబితా[1]

క్రమ సంఖ్య పేరు చిత్తరువు నుండి వరకు
1 కె. ఎస్. హిమ్మత్‌సిన్హ్జీ 1952 మార్చి 1 1954 డిసెంబరు 31
2 భద్రి రాజా బజరంగ్ బహదూర్ సింగ్ 1955 జనవరి 1 1963 ఆగస్టు 13
3 భగవాన్ సహాయ్ 1963 ఆగస్టు 14 1966 ఫిబ్రవరి 25
4 వి. విశ్వనాథన్ 1966 ఫిబ్రవరి 26 1967 మే 6
5 ఓం ప్రకాష్ 1967 మే 7 1967 మే 15
6 కె. భాదూర్ సింగ్ 1967 మే 16 1971 జనవరి 24

గవర్నర్లు జాబితా

[మార్చు]

ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటినుండి పనిచేసిన గవర్నర్ల జాబితా.[2][3]

క్రమ సంఖ్య పేరు చిత్తరువు నుండి వరకు
1 ఎస్. చక్రవర్తి 1971 జనవరి 25 1977 ఫిబ్రవరి 16
2 అమీన్ ఉద్-దిన్ అహ్మద్ ఖాన్ 1977 ఫిబ్రవరి 17 1981 ఆగస్టు 25
3 ఎకె బెనర్జీ 1981 ఆగస్టు 26 1983 ఏప్రిల్ 15
4 హోకిషే సెమా 1983 ఏప్రిల్ 16 1986 మార్చి 07
ప్రబోధ్ దినకరరావు దేశాయ్ (అదనపు బాధ్యత) 1986 మార్చి 08 1986 ఏప్రిల్ 16
5 ఆర్.కె.ఎస్ గాంధీ 1986 ఏప్రిల్ 17 1990 ఫిబ్రవరి 15
ఎస్.ఎం.హచె. బర్నీ (అదనపు బాధ్యత) 1987 డిసెంబరు 02 1988 జనవరి 10
హెచ్. ఎ. బ్రారీ (అదనపు బాధ్యత) 1989 డిసెంబరు 20 1990 జనవరి 12
6 బి. రాచయ్య 1990 ఫిబ్రవరి 16 1990 డిసెంబరు 19
7 వీరేంద్ర వర్మ 1990 డిసెంబరు 20 1993 జనవరి 29
సురేంద్ర నాథ్ (అదనపు బాధ్యత) 1993 జనవరి 30 1993 డిసెంబరు 10
8 బలి రామ్ భగత్ 1993 ఫిబ్రవరి 11 1993 జూన్ 29
9 గుల్షేర్ అహ్మద్ 1993 జూన్ 30 1993 నవంబరు 26
సురేంద్ర నాథ్ (అదనపు బాధ్యత) 1993 నవంబరు 27 1994 జూలై 09
విశ్వనాథన్ రత్నం (అదనపు బాధ్యత) 1994 జూలై 10 1994 జూలై 30
10 సుధాకరరావు నాయక్ 1994 జూలై 30 1995 సెప్టెంబరు 17
మహాబీర్ ప్రసాద్ (అదనపు బాధ్యత) 1995 సెప్టెంబరు 18 1993 నవంబరు 16
11 షీలా కౌల్ 1993 నవంబరు 17 1995 ఏప్రిల్ 22
మహాబీర్ ప్రసాద్ (అదనపు బాధ్యత) 1995 ఏప్రిల్ 23 1997 ఏప్రిల్ 25
12 వి. ఎస్. రమాదేవి 1997 జూలై 26 1999 డిసెంబరు 01
13 విష్ణు కాంత్ శాస్త్రి 1999 డిసెంబరు 02 2000 నవంబరు 23
14 సూరజ్ భాన్ 2000 నవంబరు 23 2003 మే 07
15 విష్ణు సదాశివ్ కోక్జే 2003 మే 08 2008 జూలై 19
16 ప్రభా రావు 2008 జూలై 19 2010 జనవరి 24
17 ఊర్మిళా సింగ్ 2010 జనవరి 25 2015 జనవరి 24
కళ్యాణ్ సింగ్ (అదనపు బాధ్యత) 2015 జనవరి 28 2015 ఆగస్టు 12
18 ఆచార్య దేవవ్రత్ 2015 ఆగస్టు 12 2019 జూలై 21
19 కల్‌రాజ్ మిశ్రా 22 జూలై 20 2019 సెప్టెంబరు 10
20 బండారు దత్తాత్రేయ[4] 2019 సెప్టెంబరు 11 2021 జూలై 13
21 రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ 2021 జూలై 13 2023 ఫిబ్రవరి 13
22 శివ ప్రతాప్ శుక్లా [5][6] 2023 ఫిబ్రవరి 13 అధికారంలో ఉన్నారు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 https://www.oneindia.com/himachal-pradesh-governors-list/
  2. https://himachalrajbhavan.nic.in/all-governors
  3. Arora, Akansha (2024-03-12). "List of Former Governors of Himachal Pradesh". adda247. Retrieved 2024-09-11.
  4. Hindustan Times (1 September 2019). "Bandaru Dattatreya appointed 20th governor of Himachal Pradesh". Archived from the original on 5 September 2022. Retrieved 5 September 2022.
  5. https://himachalrajbhavan.nic.in/
  6. https://www.india.gov.in/my-government/whos-who/governors