నాగాలాండ్ గవర్నర్ల జాబితా
స్వరూపం
నాగాలాండ్ గవర్నర్ | |
---|---|
విధం | హిజ్ ఎక్సలెన్సీ |
అధికారిక నివాసం | రాజ్ భవన్ ; కోహిమా |
నియామకం | భారత రాష్ట్రపతి |
కాలవ్యవధి | ఐదేళ్లు |
ప్రారంభ హోల్డర్ | విష్ణు సహాయ్ , ICS (రిటైర్డ్.) |
నిర్మాణం | 1 డిసెంబరు 1963 |
నాగాలాండ్ గవర్నర్, భారతదేశం లోని నాగాలాండ్ రాష్ట్రానికి నామమాత్రపు రాష్ట్రాధినేత, భారత రాష్ట్రపతి ప్రతినిధి, ఐదు సంవత్సరాల కాలానికి ఆయనచే నియమించబడతారు. ప్రస్తుత గవర్నరుగా లా. గణేశన్ 2023 ఫిబ్రవరి 20 నుండి అధికారంలో ఉన్నారు.[1][2]
అధికారాలు & విధులు
[మార్చు]ఇవి కూడా చూడండి: గవర్నరు అధికారాలు & విధులు
గవర్నరుకు అనేక రకాల అధికారాలను కలిగి ఉంటారు:
- పరిపాలన, నియామకాలు, తొలగింపులకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు,
- చట్టాన్ని రూపొందించడం మరియు రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసన అధికారాలు, అంటే విధానసభ లేదా విధాన పరిషత్
- విచక్షణ అధికారాలు గవర్నర్ విచక్షణ ప్రకారం నిర్వహించబడతాయి.
పనిచేసిన గవర్నర్లు జాబితా
[మార్చు]ఈ దిగువ వారు నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడినప్పటినుండి గవర్నర్లుగా పనిచేసారు[3][4]
‡ | ఇది అదనపు బాధ్యతలును సూచిస్తుంది |
వ.సంఖ్య | పేరు | చిత్తరువు | పదవీ బాధ్యతలు స్వీకరించింది | కార్యాలయం నుండి నిష్క్రమించింది |
---|---|---|---|---|
1 | విష్ణు సహాయ్, ఐసిఎస్ (రిటైర్డ్.) | 1963 డిసెంబరు 1 | 1968 ఏప్రిల్ 16 | |
2 | బికె నెహ్రూ, ఐసిఎస్ (రిటైర్డ్.) | 1968 ఏప్రిల్ 17 | 1973 సెప్టెంబరు 18 | |
3 | ఎల్.పి. సింగ్, ఐసిఎస్ (రిటైర్డ్.) | 1973 సెప్టెంబరు 19 | 1981 ఆగస్టు 9 | |
4 | ఎస్ఎంహెచ్ బర్నీ, ఐసిఎస్ (రిటైర్డ్.) | 1981 ఆగస్టు 10 | 1984 జూన్ 12 | |
5 | కె. వి. కృష్ణారావు, పివిఎస్ఎం. | 1984 జూన్ 13 | 1989 జూలై 19 | |
6 | గోపాల్ సింగ్ | 1989 జూలై 20 | 1990 మే 3 | |
7 | ఎం.ఎం థామస్ | 1990 మే 9 | 1992 ఏప్రిల్ 12 | |
8 | లోకనాథ్ మిశ్రా | 1992 ఏప్రిల్ 13 | 1993 అక్టోబరు 1 | |
9 | వికె నాయర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్.) పివిఎస్ఎం., ఎస్ఎం | 1993 అక్టోబరు 2 | 1994 ఆగస్టు 4 | |
10 | ఒ.ఎన్ శ్రీవాస్తవ, ఐసిఎస్ (రిటైర్డ్.) | 1994 ఆగస్టు 5 | 1996 నవంబరు 11 | |
11 | ఓం ప్రకాష్ శర్మ, ఐసిఎస్ (రిటైర్డ్.) | 1996 నవంబరు 12 | 2002 జనవరి 27 | |
12 | శ్యామల్ దత్తా, ఐసిఎస్ (రిటైర్డ్.) | 2002 జనవరి 28 | 2007 ఫిబ్రవరి 2 | |
13 | కె. శంకరనారాయణన్[5] | 2007 ఫిబ్రవరి 3 | 2009 జూలై 28 | |
14 | గుర్బచన్ జగత్ ఐసిఎస్ (రిటైర్డ్.) | 2009 జూలై 28 | 2009 అక్టోబరు 14 | |
15 | నిఖిల్ కుమార్, ఐసిఎస్ (రిటైర్డ్.) | 2009 అక్టోబరు 15 | 2013 మార్చి 20 | |
16 | అశ్వని కుమార్ | 2013 మార్చి 21 | 2014 జూన్ 27 | |
- | కిషన్ కాంత్ పాల్ (అదనపు బాధ్యత) | 2014 జూలై 2 | 2014 జూలై 19 | |
17 | పద్మనాభ ఆచార్య | 2014 జూలై 19 | 2019 జూలై 31 | |
18 | ఆర్.ఎన్. రవి | 2019 ఆగస్టు 1 | 2021 సెప్టెంబరు 17 | |
- | జగదీశ్ ముఖి (అదనపు బాధ్యత) | 2021 సెప్టెంబరు 17 | 2023 ఫిబ్రవరి 19 | |
19 | లా. గణేశన్[6] | 2023 ఫిబ్రవరి 20 | అధికారంలో ఉన్నారు |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Governor | Nagaland State Portal". nagaland.gov.in. Retrieved 2024-09-14.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2024-09-22. Retrieved 2024-09-14.
- ↑ Arora, Akansha (2024-04-06). "List of Former Governors of Nagaland (1963-2024)". adda247. Retrieved 2024-09-13.
- ↑ https://www.oneindia.com/nagaland-governors-list/
- ↑ "K Sankaranarayanan is new Nagaland Governor", Times of India, 19 January 2007.
- ↑ The Hindu (20 February 2023). "La. Ganesan sworn-in as Nagaland Governor". Archived from the original on 6 May 2024. Retrieved 6 May 2024.