లోకనాథ్ మిశ్రా
Appearance
లోకనాథ్ మిశ్రా | |
---|---|
అస్సాం గవర్నర్ | |
In office 1991 మార్చి 17 – 1997 సెప్టెంబర్ 1 | |
అంతకు ముందు వారు | దేవి దాస్ ఠాకూర్ |
తరువాత వారు | శ్రీనివాస్ కుమార్ సిన్హా |
నాగాలాండ్ గవర్నర్ | |
In office 1992 ఏప్రిల్ 13 – 1993 అక్టోబరు 1 | |
అంతకు ముందు వారు | ఎం.ఎం. థామస్ |
తరువాత వారు | వి. కె. నయ్యర్ |
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ | |
In office 1991 మార్చి 17 – 1991 మార్చి 25 | |
అంతకు ముందు వారు | దేవి దాస్ ఠాకూర్ |
తరువాత వారు | సురేంద్రనాథ్ ద్వివేది |
రాజ్యసభ సభ్యుడు | |
In office 1960 ఏప్రిల్ 3 – 1978 ఏప్రిల్ 2 | |
నియోజకవర్గం | ఒడిశా |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1922 నవంబరు 21 [1] బానాపూర్, ఖోర్ధా, బీహార్-ఒరిస్సా, బ్రిటిష్ ఇండియా |
మరణం | 2009 మే 27 భువనేశ్వర్, ఒడిశా, భారతదేశం |
రాజకీయ పార్టీ | జనతా పార్టీ |
ఇతర రాజకీయ పదవులు | స్వతంత్ర పార్టీ |
జీవిత భాగస్వామి | బినాపాని మిశ్రా |
సంతానం | పినాకి మిశ్రా ,అనురాధ మిశ్రా |
లోకనాథ్ మిశ్రా (22 నవంబర్ 1921 - 27 మే 2009) ఒక భారతీయ రాజకీయ నాయకుడు.ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు.[2] ఇతను 1991 నుండి 1997 వరకు అస్సాం గవర్నర్‌గా ఉన్నాడు.[3] 1992 నుండి 1993 వరకు నాగాలాండ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించాడు.ఇతను 27 మే 2009న భువనేశ్వర్‌లో మరణించాడు.[4]ఇతను కవి , ప్రముఖ సోషలిస్ట్ గోదాబరీష్ మిశ్రా పెద్ద కుమారుడు.ఇతని తమ్ముడు రంగనాథ్ మిశ్రా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి కాగా[5], ఇతని కుమారుడు పినాకి మిశ్రా 11వ , 15వ, 16వ లోక్‌సభ సభ్యుడు.పూరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "ww.constitutionofindia.net/constituent_assembly_members/lokanath_misra81". Retrieved 27 January 2015.
- ↑ "M" (PDF). Rajya Sabha Secretariat. Retrieved 27 January 2015.
- ↑ "Governors since 1937". Assam Legislative Assembly. Retrieved 27 January 2015.
- ↑ "Former Assam Governor Loknath Mishra dies". OrissaDiary. Archived from the original on 5 March 2016. Retrieved 27 January 2015.
- ↑ "Ex-Governor of Assam dead". The Hindu. Retrieved 27 January 2015.