భుబనేశ్వర్
స్వరూపం
(భువనేశ్వర్ నుండి దారిమార్పు చెందింది)
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
?భుబనేశ్వర్ ఒడిషా • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 20°16′N 85°50′E / 20.27°N 85.84°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 45 మీ (148 అడుగులు) |
జిల్లా (లు) | ఖుర్దా జిల్లా |
మేయర్ | శ్రీ అనంత్ నారాయణ్ జెనా |
కోడులు • పిన్‌కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • వాహనం |
• 7510xx • +0674 • 0R-02 |
భువనేశ్వర్ (Oriya : ଭୁବନେଶ୍ୱର. pronunciation (help·info) ) పట్టణం ఒడిషా రాష్ట్రం యొక్క రాజధాని. ఆ పట్టణంలో లింజరాజ (శివ) ఆలయం ఉంది. భువనేశ్వరుడు అంటే శివుడు. శివుని పేరు మీద ఆ పట్టణానికి భుబనేశ్వర్ అని పేరొచ్చింది.
రవాణా
[మార్చు]పట్టణంలో రెండు రైల్వే స్టేషనులు ఉన్నాయి. ఒకటి భుబనేశ్వర్ ప్రధాన రైల్వే స్టేషను, ఇంకొకటి లింగరాజ్ టెంపుల్ రోడ్ స్టేషను. ఎక్స్‌ప్రెస్ బండ్లు ప్రధాన స్టేషనులో ఆగుతాయి. లింగరాజ్ టెంపుల్ రోడ్ స్టేషను ఆలయానికి కొన్ని కిలో మీటర్ల దూరంలో ఉంది.
మూలాలు
[మార్చు]చూడదగ్గ ప్రదేశాలు
[మార్చు]- అనంత వాసుదేవ ఆలయం
- అఖాడచండీ ఆలయం
- యమేశ్వరాలయం
- చౌసతి యోగిని దేవాలయం
- బ్రహ్మేశ్వర దేవాలయం
- భృంగేశ్వర శివాలయం
- రాజారాణి ఆలయం