ఒడిషా ముఖ్యమంత్రులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశపు ఒడిషా రాష్ట్రపు ముఖ్యమంత్రుల జాబితా.

# పేరు ప్రారంభము అంతము
1 హరేకృష్ణ మహతాబ్ 15-08-1947 12-05-1950
2 నబకృష్ణ చౌదరీ 12-05-1950 15-10-1956
3 హరేకృష్ణ మహతాబ్ 15-10-1956 25-02-1961
4 విజయానంద పట్నాయక్ 28-06-1961 02-10-1963
5 బీరేన్ మిత్ర 02-10-1963 21-02-1965
6 సదాశివ త్రిపాఠి 02-10-1965 08-03-1967
7 రాజేంద్ర నారాయణ్ సింగ్‌దేవ్ 08-03-1967 11-01-1971
8 విశ్వనాథ్ దాస్ 03-04-1971 14-06-1972
9 నందిని శతపథి 14-06-1972 03-03-1973
10 నందిని శతపథి 06-03-1973 16-12-1976
11 వినాయక ఆచార్య 29-12-1976 25-06-1977
12 నీలమణి రౌత్రాయ్ 25-06-1977 17-02-1980
13 జానకి వల్లభ్ పట్నాయక్ 09-06-1980 07-12-1989
14 హేమానంద బిశ్వాల్ 07-12-1989 05-03-1990
15 బిజూ పట్నాయక్ 05-03-1990 15-03-1995
16 జాన‌కి బ‌ల్ల‌భ ప‌ట్నాయ‌క్ 15-03-1995 15-02-1999
17 గిరిధర్‌ గమాంగ్‌ 15-02-1999 06-12-1999
18 హేమానంద బిశ్వాల్ 06-12-1999 05-03-2000
19 నవీన్ పట్నాయక్ 05-03-2000 ప్రస్తుతం వరకు

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]