Jump to content

అతగఢ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
అతగఢ్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు20°31′12″N 85°37′48″E మార్చు
పటం

అతఘర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కటక్ లోక్‌సభ నియోజకవర్గం, కటక్ జిల్లా పరిధిలో ఉంది. అతఘర్ నియోజకవర్గ పరిధిలో అతఘర్ NAC, అతఘర్ బ్లాక్, తిగిరియా బ్లాక్, తంగి-చౌద్వార్ బ్లాక్‌లోని 6 గ్రామ పంచాయతీలు కఖాడి, శంకర్‌పూర్, బాదసమంతరాపూర్, మంగరాజ్‌పూర్, మహిసలంద, బ్రహ్మపూర్ ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

1967, 1980, 2012లో మూడు ఉప ఎన్నికలతో సహా 1951, 2019 మధ్య ఇరవై ఎన్నికలు జరిగాయి. అతఘర్ నియోజకవర్గం నుండి ఎన్నికైన సభ్యులు:[3]

మూలాలు

[మార్చు]
  1. ↑ Assembly Constituencies and their Extent
  2. ↑ Seats of Odisha
  3. ↑ "Odisha Reference Annual - 2011 - List of Members of Odisha Legislative Assembly - (1951–2004)" (PDF). Archived from the original (PDF) on 17 December 2013. Retrieved 6 October 2021.
  4. ↑ The Indian Express (5 June 2024). "Full list of Odisha Assembly elections 2024 winners" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  5. ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  6. ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
  7. ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 30351