బింజర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
బింజర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
| అక్షాంశ రేఖాంశాలు | 20°43′48″N 86°24′0″E |

బింజర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జాజ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం, జాజ్‌పూర్ జిల్లా పరిధిలో ఉంది. జాజ్‌పూర్ నియోజకవర్గ పరిధిలో బింజర్‌పూర్ బ్లాక్, దశరథ్‌పూర్ బ్లాక్‌లోని 12 గ్రామ పంచాయితీలు బిరిపాటా, అసన్‌పూర్, పలాత్‌పూర్, ఖాన్‌నగర్, కమర్దిహి, నిజాంపూర్, దుత్తాపూర్, బీహారీ, గ్రామ్‌నందిపూర్, తాల్కుడి, కయాన్, చసాఖండ ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]బింజర్‌పూర్ నియోజకవర్గానికి 1951 నుండి 2019 వరకు పదహారు సార్లు ఎన్నికలు జరిగాయి.[3]
- 2019: (48) : ప్రమీల మల్లిక్ (బీజేడీ) [4]
- 2014: (48) : ప్రమీల మల్లిక్ (బీజేడీ) [5]
- 2009: (48) : ప్రమీల మల్లిక్ (బీజేడీ) [6]
- 2004: (29) : ప్రమీల మల్లిక్ (బీజేడీ)
- 2000: (29) : ప్రమీల మల్లిక్ (బీజేడీ)
- 1995: (29) : అర్జున్ దాస్ (కాంగ్రెస్)
- 1990: (29) : ప్రమీలా మల్లిక్ (జనతాదళ్)
- 1985: (29) : నబకిషోర్ మల్లిక్ (కాంగ్రెస్)
- 1980: (29) : నబకిషోర్ మల్లిక్ (కాంగ్రెస్)
- 1977: (29) : సంతను కుమార్ దాస్ ( జనతా పార్టీ )
- 1974: (29) : బైష్మాబ్ చరణ్ మాలిక్ (కాంగ్రెస్)
- 1971: (25) : పబిత్రమోహన్ జెనా ( ఒరిస్సా జన కాంగ్రెస్ )
- 1967: (25) : బైష్మాబ్ చరణ్ మాలిక్ ( ప్రజా సోషలిస్ట్ పార్టీ )
- 1961: (114) : చిత్తరంజన్ నాయక్ (కాంగ్రెస్)
- 1957: (81) : బంకాబెహరి దాస్ (ప్రజా సోషలిస్ట్ పార్టీ)
- 1951: (64) : పద్మనవ రాయ్ (కాంగ్రెస్)
మూలాలు
[మార్చు]- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ "Odisha Reference Annual - 2011 - List of Members of Odisha Legislative Assembly - (1951–2004)" (PDF). the original (PDF) నుండి 17 December 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 October 2021.
- ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 8 November 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 November 2022.
- ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 8 November 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 November 2022.
- ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. the original నుండి 27 May 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 April 2014.
30351