గుణుపూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుణుపూర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°4′12″N 83°48′36″E మార్చు
పటం

గుణుపూర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోరాపుట్ లోక్‌సభ నియోజకవర్గం, రాయగడ జిల్లా పరిధిలో ఉంది.[1] ఈ నియోజకవర్గం పరిధిలో గుణుపూర్, గుడారి, గుణుపూర్ బ్లాక్, రమణగూడ బ్లాక్, పద్మాపూర్ బ్లాక్, చంద్రాపూర్ బ్లాక్ & గుడారి బ్లాక్ ఉన్నాయి.

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

[మార్చు]
  • 2019: (138) : రఘునాథ్ గోమాంగో (బీజేడీ) [2]
  • 2014: (138) : త్రినాథ్ గోమాంగో (బీజేడీ) [3]
  • 2009: (138) : రామమూర్తి ముతిక (బీజేడీ)
  • 2004: (80) : హేమాబతి గమాంగ్ (కాంగ్రెస్)
  • 2000: (80) : రామూర్తి గమాంగో ( బీజేపీ )
  • (ఉప ఎన్నిక ) భగీరథి గమాంగ్ (స్వతంత్ర)
  • 1995: (80) : అక్షయ కుమార్ గోమాంగో (కాంగ్రెస్)
  • 1990: (80) : రామమూర్తి గోమాంగో (జనతాదళ్)
  • 1985: (80) : భాగీరథి గమాంగ్ (కాంగ్రెస్)
  • 1980: (80) : భాగీరథి గమాంగ్ (కాంగ్రెస్)
  • 1977: (80) : భాగీరథి గమాంగ్ (కాంగ్రెస్)
  • 1974: (80) : భాగీరథి గమాంగ్ (కాంగ్రెస్)
  • 1971: (76) : భగీరథి గమాంగ్ ( జన కాంగ్రెస్ )
  • 1967: (76) : భాగీరథి గమాంగ్ (కాంగ్రెస్)
  • 1961: (11) : నరసింహ పాత్రో (కాంగ్రెస్)
  • 1957: (9) : నరసింగ పాత్ర (కాంగ్రెస్) & సన్యాసి చరణ్ పిడిక (కాంగ్రెస్)
  • 1955: (బై పోల్) : భాగీరథి గమాంగ్ ( గణతంత్ర పరిషత్ )
  • 1951 : (8) : సబర్ డుంబా (గణతంత్ర పరిషత్)

2019 ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2019 విధానసభ ఎన్నికలు, గుణుపూర్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేడీ రఘునాథ్ గోమాంగో 48839 34.20%
కాంగ్రెస్ పురుషోత్తము గోమాంగో 42569 29.81%
స్వతంత్ర త్రినాథ్ గోమాంగో 26321 18.43%
బీజేపీ శిశిర్ గమాంగ్ 16491 11.55%
బీఎస్పీ కైలాష్ సబర్ 3924 2.75%
నోటా పైవేవీ కాదు 4671 3.27%
మెజారిటీ 6,270
పోలింగ్ శాతం 71.07%

2014 ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2014 విధానసభ ఎన్నికలు, గుణుపూర్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేడీ త్రినాథ్ గోమాంగో 59,527 41.6 2.98
కాంగ్రెస్ పురుషత్తం గోమాంగో 52,141 36.44 15.19
బీజేపీ రామూర్తి గోమాంగో 15,596 10.9 -0.63
బీఎస్పీ హరిబంధు సబర్ 2,798 1.96 -2
సిపిఐ (ఎంఎల్) ఎల్ మండంగి మాధవరావు 2,044 1.43 -10.51
స్వతంత్ర దామోదర్ సబర్ 1,609 1.12
ఆమ ఒడిశా పార్టీ నజితా రైతా 1,519 1.06
స్వతంత్ర లింగరాజు గోమాంగో 1,454 1.02
ఒడిశా జాన్ మోర్చా బృహస్పతి సబర్ 1,256 0.88
స్వతంత్ర రాజేశ్వరి సబర్ 1,149 0.8
సమతా క్రాంతిదళ్ భగబన్ గోమాంగో 1,109 0.78
నోటా పైవేవీ కాదు 2,877 2.01 -
మెజారిటీ 7,386 5.16 -
పోలింగ్ శాతం 1,43,079 74.17 13.26
నమోదైన ఓటర్లు 1,92,905

మూలాలు

[మార్చు]
  1. "Assembly Constituencies and their Extent" (PDF).
  2. News18 (2019). "Gunupur Assembly Election Results 2019 Live: Gunupur Constituency (Seat) Election Results". Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 15 June 2014.