Jump to content

ఘసిపురా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఘసిపురా
Constituency No. 21 for the State Legislative Assembly
Constituency details
CountryIndia
Stateఒడిశా
Districtకెందుఝార్
Lok Sabha constituencyకియోంజర్
Established2009
Total electors2,20,501
Reservationజనరల్
Member of Legislative Assembly
Incumbent
బద్రీ నారాయణ్ పాత్ర
Partyబిజు జనతా దళ్
Elected year2019

ఘసిపురా శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కెందుఝార్ జిల్లా, కియోంజర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గంలోని ఘట్‌గావ్, ఘటగావ్ బ్లాక్, ఘసిపురా బ్లాక్, ఆనందపూర్ బ్లాక్‌లోని 2 గ్రామా పంచాయితీలు ధకోథా, కొలిమటి ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
2009[3] బద్రీనారాయణ్ పాత్ర బిజు జనతా దళ్
2014[4] బద్రీనారాయణ్ పాత్ర బిజు జనతా దళ్
2019[5] బద్రీనారాయణ్ పాత్ర బిజు జనతా దళ్

2019 ఎన్నికల ఫలితాలు

[మార్చు]

[6]

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేడీ బద్రీ నారాయణ్ పాత్ర 86,816 49.98 16.55
కాంగ్రెస్ నిరంజన్ పట్నాయక్ 54,128 31.16 23.87
బీజేపీ పృథ్వీరాజ్ కుఅనర్ 27,579 15.88 3.57
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రబీనారాయణ హోతా 573 0.33 -
హిందూస్తాన్ నిర్మాణ్ దళ్ కిషోర్ కుమార్ పాలీ 867 0.5 -
కళింగ సేన జగబంధు మహంత 743 0.43 1.56
స్వతంత్ర సుకుమార్ పుహాన్ 1,425 0.82 -
నోటా పైవేవీ కాదు 1,579 0.91
మెజారిటీ 32668 18.80

మూలాలు

[మార్చు]
  1. "Assembly Constituencies and their Extent" (PDF).
  2. "Seats of Odisha".
  3. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. the original నుండి 27 May 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 April 2014. 30351
  4. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. the original నుండి 18 August 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 August 2014.
  5. "Sukinda Assembly Election Results 2019 Live: Sukinda Constituency (Seat) Election Results, Live News". News18. 2019-04-29. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-06-18.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  6. "Odisha Legislative Assembly Election, 2019". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-04-12.