గోపాల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం (ఒడిశా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోపాల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°15′36″N 84°52′12″E మార్చు
పటం

గోపాల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెర్హంపూర్ లోక్‌సభ నియోజకవర్గం, గంజాం జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో గోపాల్‌పూర్, బ్రహ్మాపూర్‌లోని వార్డ్ నెం. 25 నుండి 27, రంగైలుండ బ్లాక్, కుకుడఖండి బ్లాక్‌లోని 4 గ్రామ పంచాయతీలు హుగులపట్ట, గురుంతి, బరిగన్, నిమఖండి ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

  • 2019: (132): ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి (బీజేడీ)
  • 2014: (132): ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి (బీజేడీ)
  • 2009: (132): ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి (బీజేడీ)
  • 2004: (74): త్రినాథ్ బెహెరా (బీజేడీ)
  • 2000: (74): రామ చంద్ర సేథీ (బీజేడీ)
  • 1995: (74): రామ చంద్ర సేథీ ( జనతాదళ్ )
  • 1990: (74): రామ చంద్ర సేథీ (జనతా దళ్)
  • 1985: (74): ఘనస్యమ్ బెహెరా (బీజేడీ)
  • 1980: (74): ఘనస్యమ్ బెహెరా (కాంగ్రెస్-I)
  • 1977: (74): ఘనస్యమ్ బెహెరా (బీజేడీ)
  • 1974: (74): మోహన్ నాయక్ (బీజేడీ)

2019 ఎన్నికల ఫలితాలు[మార్చు]

2019 విధానసభ ఎన్నికలు, గోపాల్‌పూర్
పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేడీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి 61628 45.69%
బిజెపి బిభూతి భూసన్ జేనా 58955 43.71%
కాంగ్రెస్ ఎస్. ధర్మరాజ్ రెడ్డి 10053 7.45%
నోటా పైవేవీ కాదు 1293 0.96%
అంబెడ్కర్ నేషనల్ కాంగ్రెస్ దుర్య ధన బెహరా 763 0.57%
సోషలిస్ట్ యూనిటీ సెంటర్ అఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) పి.సీబా ప్రసాద్ రెడ్డి 667 0.49%
అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంతోష్ కుమార్ సాహు 593 0.44%
స్వతంత్ర బిస్వా బిహారీ బిషోయి 936 0.69%
మెజారిటీ 2673
పోలింగ్ శాతం 134888 62.91%

2014 ఎన్నికల ఫలితాలు[మార్చు]

2014 విధానసభ ఎన్నికలు, గోపాల్‌పూర్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేడీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి 55,265 46.98 4.21
బిజెపి బిభూతి భూసన్ జేనా 35,153 29.88 14.97
కాంగ్రెస్ భగబన్ గంటాయత్ 21,741 18.48 -2.96
ఆప్ దేబాసిష్ బెబర్ట్టా 1,335 1.13
బీఎస్పీ జితేంద్ర కుమార్ పాండా 623 0.53
సోషలిస్ట్ యూనిటీ సెంటర్ అఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) పి.సిబాప్రసాద్ రెడ్డి 585 0.5
స్వతంత్ర ఉజాలా బెహెరా 538 0.46
SKD నమితా పాండా 535 0.45
స్వతంత్ర ఎ. రఘునాథ్ వర్మ 531 0.45
నోటా పైవేవీ కాదు 1,337 1.14 -
మెజారిటీ 20,112 17.09 -4.24
పోలింగ్ శాతం 1,17,643 67.26 11.71
నమోదైన ఓటర్లు 174905

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]