బాలాసోర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాలాసోర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు21°30′0″N 86°54′36″E మార్చు
పటం

బాలాసోర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బాలాసోర్ లోక్‌సభ నియోజకవర్గం, బాలాసోర్ జిల్లా పరిధిలో ఉంది. బాలాసోర్ నియోజకవర్గ పరిధిలో బాలాసోర్ బ్లాక్, బాలాసోర్ బ్లాక్‌లోని 18 గ్రామ పంచాయితీలు కాసిపడ, రసూల్‌పూర్, శ్రీరాంపూర్, కసఫల్, సార్థ, బహబల్‌పూర్, ఛనువా, హలాదిపడ, ఒలందసారగన్, ఒడంగి, నగరం, బువాన్, సింధియా, గోపీనాథ్‌పూర్, పరిఖి, పత్రపద, కురాదిహ, శ్రీకోనా బ్లాక్ ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

  • 2020 : స్వరూప్ కుమార్ దాస్ (బీజేడీ) (ఉప ఎన్నిక)[3]
  • 2019 : (38) : మదన్మోహన్ దత్తా (బీజేపీ).[4] 2020 జూన్లో మరణించాడు[5]
  • 2014: (38): జిబాన్ ప్రదీప్ డాష్ (బీజేడీ)[6]
  • 2009: (38): జిబాన్ ప్రదీప్ దాష్ (బీజేడీ)[7]
  • 2004: (14): అరుణ్ దే (ఒడిశా గణ పరిషత్)
  • 2000: (14): జిబాన్ ప్రదీప్ దాష్ (బీజేపీ)
  • 1995: (14): అరుణ్ దే (స్వతంత్ర)
  • 1990: (14): అరుణ్ దే (సి.పి.ఐ)
  • 1985: (14): గోపనారాయణ దాస్ (కాంగ్రెస్)
  • 1980: (14): అరుణ్ దే (సి.పి.ఐ)
  • 1977: (14): కార్తీక్ చందర్ రౌత్ ( జనతా పార్టీ )
  • 1974: (14): అరుణ్ దే (సి.పి.ఐ)
  • 1971: (14): ప్రియనాథ్ నంది (కాంగ్రెస్)
  • 1967: (14): రవీంద్ర మోహన్ దాస్ (ప్రజా సోషలిస్ట్ పార్టీ)
  • 1961: (127): బిజయ్ కృష్ణ డే (కాంగ్రెస్)
  • 1957: (90): రవీంద్ర మోహన్ దాస్ (ప్రజా సోషలిస్ట్ పార్టీ)
  • 1951: (55): సురేంద్ర నాథ్ దాష్ (కాంగ్రెస్)

మూలాలు[మార్చు]

  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. Odisha News (10 November 2020). "BJD's Swarup Das wins Balasore bypoll". Retrieved 18 November 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  4. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  5. The New Indian Express (17 June 2020). "Balasore Sadar MLA Madan Mohan Dutta passes away" (in ఇంగ్లీష్). Retrieved 18 November 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  6. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
  7. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 30351