దిగపహండి శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
దిగపహండి శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
అక్షాంశ రేఖాంశాలు | 19°22′48″N 84°34′12″E |
దిగపహండి శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెర్హంపూర్ లోక్‌సభ నియోజకవర్గం, గంజాం జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో దిగపహండి, దిగపహండి బ్లాక్, 16 గ్రామ పంచాయతీలు రోహిగాం, బౌలజోలి, కుకుదాఖండి, మసియాఖలి, జగదల్‌పూర్, అంకుష్‌పూర్, దక్షిణాపూర్, బల్లిపాడు, దెంగపడార్, బొంతపల్లి, అనంతయి, లాఠీ, మొహుద, కంకియా, సహల.కు బాఘాల్ బ్లాక్ ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 2019: (134) : సూర్య నారాయణ పాత్రో (బిజెడి) [3]
- 2014: (134) : సూర్య నారాయణ పాత్రో (బిజెడి)
- 2009: (134) : సూర్య నారాయణ పాత్రో (బిజెడి)
- 1961: (15) : రఘునాథ్ మహాపాత్ర (కాంగ్రెస్ )
- 1957: (12) : అనంగమంజరి దేవి (కాంగ్రెస్) & మోహన నాయక్ (కాంగ్రెస్)
2019 ఎన్నికల ఫలితాలు
[మార్చు]2019 విధానసభ ఎన్నికలు, దిగపహండి | ||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | |
బిజెడి | సూర్య నారాయణ్ పాత్ర | 75016 | 54.66% | |
బీజేపీ | పింకీ ప్రధాన్ | 34564 | 25.19% | |
కాంగ్రెస్ | ప్రఫుల్ల పాండా | 17815 | 12.98% | |
స్వతంత్ర | ఉత్తమ్ కుమార్ పాణిగ్రాహి | 5234 | 3.81% | |
నోటా | పైవేవీ కాదు | 2185 | 1.59% | |
ANC | భగబన్ సాహూ | 1239 | 0.90% | |
బీఎస్పీ | పబిత్ర కుమార్ త్రిపాఠి | 1179 | 0.86% | |
మెజారిటీ | 40452 | |||
పోలింగ్ శాతం | 137232 | 63.99% |
2014 ఎన్నికల ఫలితాలు
[మార్చు]2014 విధానసభ ఎన్నికలు, దిగపహండి | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
బిజెడి | సూర్జ్య నారాయణ్ పాత్రో | 78,949 | 61.46 | -0.29 | |
కాంగ్రెస్ | సాకా సుజిత్ కుమార్ | 33,052 | 25.73 | -5 | |
బీజేపీ | బిజయ కుమార్ స్వైన్ | 7,771 | 6.05 | 2.15 | |
సీపీఐ (ఎం) | బిద్యధర్ జెనా | 2,399 | 1.87 | ||
ఆప్ | కురేష్ మహారాణా | 1,949 | 1.52 | ||
స్వతంత్ర | ప్రతాప్ కుమార్ సేథీ | 1,119 | 0.87 | ||
SKD | బందన మహారాణా | 830 | 0.65 | ||
నోటా | పైవేవీ కాదు | 2,397 | 1.87 | - | |
మెజారిటీ | 45,897 | 35.73 | 4.71 | ||
పోలింగ్ శాతం | 1,28,466 | 68.65 | 5.83 | ||
నమోదైన ఓటర్లు | 1,87,134 |
మూలాలు
[మార్చు]- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ News18 (2019). "Digapahandi Assembly Election Results 2019 Live: Digapahandi Constituency (Seat) Election Results". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)