బారాబతి-కటక్ శాసనసభ నియోజకవర్గం
Appearance
బారాబతి-కటక్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
అక్షాంశ రేఖాంశాలు | 20°28′48″N 85°52′12″E |
బారాబతి-కటక్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కటక్ లోక్‌సభ నియోజకవర్గం, కటక్ జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో కటక్‌లోని 25 వార్డులు ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]బారాబతి-కటక్ నియోజకవర్గం
[మార్చు]- 2019 : (90) : మహ్మద్ మోక్విమ్, (కాంగ్రెస్) [3]
- 2014: (90) : దేబాసిష్ సామంతరీ, (బీజేడీ) [4]
- 2009: (90) : దేబాసిష్ సామంతరి, (బీజేడీ) [5]
బారాబతి-కటక్ నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు 2009కి ముందు కటక్ సిటీ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి.[6] 1961 మరియు 2004 మధ్య పదకొండు ఎన్నికలు జరిగాయి. కటక్ సిటీ నియోజకవర్గం నుండి ఎన్నికైన సభ్యులు:[7]
కటక్ సిటీ నియోజకవర్గం
[మార్చు]- 2004: (44) : సమీర్ దే, (బీజేపీ)
- 2000: (44) : సమీర్ దే, (బీజేపీ)
- 1995: (44) : సమీర్ దే, (బీజేపీ)
- 1990: (44) : సయ్యద్ ముస్తాఫిజ్ అహ్మద్ ( జనతాదళ్ )
- 1985: (44) : సయ్యద్ ముస్తాఫిజ్ అహ్మద్ ( జనతా పార్టీ )
- 1980: (44) : శ్రీకాంత్ పాండా ( కాంగ్రెస్-I )
- 1977: (44) : బిస్వనాథ్ పండిట్ (జనతా పార్టీ)
- 1974: (44) : శ్రీకాంత్ పాండా ( ఉత్కల్ కాంగ్రెస్ )
- 1971: (41) : భైరబ్ చంద్ర మొహంతి, జన కాంగ్రెస్
- 1967: (41) : బీరెన్ మిత్ర, (కాంగ్రెస్)
- 1961: (99) : బీరెన్ మిత్ర, (కాంగ్రెస్)
- 1957: (70) : బీరెన్ మిత్ర, (కాంగ్రెస్)
- 1951: (78) : బీరెన్ మిత్ర, (కాంగ్రెస్)
మూలాలు
[మార్చు]- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
- ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014.
30351
- ↑ "Lobbying begins for new seats in Cuttack". The New Indian Express. Archived from the original on 2014-04-22. Retrieved 2024-01-14.
- ↑ "Odisha Reference Annual - 2011 - List of Members of Odisha Legislative Assembly - (1951–2004)" (PDF). Archived from the original (PDF) on 17 December 2013. Retrieved 6 October 2021.