చెండిపాడు శాసనసభ నియోజకవర్గం
చెండిపాడు శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సంబల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం , అంగుల్ జిల్లా పరిధిలో ఉంది. చెండిపాడు నియోజకవర్గ పరిధిలో చెండిపాడ బ్లాక్, బనార్పాల్ బ్లాక్‌లోని 12 గ్రామా పంచాయితీలు కందసర్, బడకేరజాంగ్, జరాసింగ, కంజారా, కరదగడియా, కుకుడాంగ్, కుమాండ్, కురుడోల్, సకోసింగ, సనకేరజాంగ్, టుబే, సంత్రాపూర్ ఉన్నాయి.[ 1] [ 2]
2019: (62) : సుశాంత కుమార్ బెహెరా (బీజేడీ ) [ 3]
2014: (62) : సుశాంత కుమార్ బెహెరా (బీజేడీ ) [ 4]
2009: (62) : ఖగేశ్వర్ బెహెరా (బీజేడీ ) [ 5]
1971: (138) : భజమన్ బెహెరా ( ఉత్కల్ కాంగ్రెస్ )
1967: (138) : నబఘన నాయక్ ( జన కాంగ్రెస్ )
1961: (78) : పదా నాయక్ ( కాంగ్రెస్ )
2019 విధానసభ ఎన్నికలు, చెందిపాడు
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
బీజేడీ
సుశాంత కుమార్ బెహెరా
74,911
45.39
0.56
బీజేపీ
అగస్తీ బెహరా
68,117
41.27
29.86
కాంగ్రెస్
సష్మితా బెహెరా
16,588
10.05
27.69
బీఎస్పీ
శరత్ చంద్ర నాయక్
1,436
0.87
1.95
నోటా
పైవేవీ కాదు
1,386
0.84
మిగిలిన అభ్యర్థులు
2,597
1.57
మెజారిటీ
6,794
4.12
పోలింగ్ శాతం
2014 విధానసభ ఎన్నికలు, చెందిపాడు
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
బీజేడీ
సుశాంత కుమార్ బెహెరా
62,035
44.83
కాంగ్రెస్
అగస్తీ బెహరా
52,228
37.74
బీజేపీ
సంతోష్ కుమార్ నాయక్
15,791
11.41
బీఎస్పీ
గోవింద నాయక్
3,906
2.82
SUCI (C)
భరత్ కుమార్ నాయక్
824
0.6
స్వతంత్ర
సుకదేబ్ బెహెరా
654
0.47
ఆప్
త్రిలోచన్ బెహెరా
527
0.38
API
సుభాష్ నాయక్
477
0.34
స్వతంత్ర
భికారం నాయక్
419
0.3
నోటా
పైవేవీ కాదు
1524
1.1
మెజారిటీ
9,807
7.09
పోలింగ్ శాతం
1,38,385
74.43
నమోదైన ఓటర్లు
1,85,931
2009 విధానసభ ఎన్నికలు, చెందిపాడు
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
బీజేడీ
ఖగేశ్వర్ బెహెరా
70,975
45.37
-
కాంగ్రెస్
అగస్తీ బెహరా
49,482
41.27
-
బీఎస్పీ
గోవింద నాయక్
6,916
5.77
-
బీజేపీ
సంజయ కుమార్ నాయక్
6,904
5.76
-
RPI (A)
రాజేష్ ప్రధాన్
2,196
1.83
-
మెజారిటీ
4,906
-
పోలింగ్ శాతం
1,19,894
69.43
-
ప్రస్తుత నియోజక వర్గాలు పూర్వ నియోజక వర్గాలు సంబంధిత అంశాలు