కబీసూర్యనగర్ శాసనసభ నియోజకవర్గం
కబీసూర్యనగర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అస్కా లోక్‌సభ నియోజకవర్గం , గంజాం జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో కబీసూర్యనగర్, కోడెల, కబీసూర్యనగర్ బ్లాక్‌లో కొంత భాగం, పురుసోత్తంపూర్ బ్లాక్‌లో కొంత భాగం ఉన్నాయి.[ 1]
2019: లతిక ప్రధాన్ (బిజెడి )[ 2]
2014: వి. సుజ్ఞాన కుమారి దేవ్ ( బిజెడి )
2009: వి. సుజ్ఞాన కుమారి దేవ్ (బిజెడి )
2004: లాదూ కిషోర్ స్వైన్ (బిజెడి )
2000: నిత్యానంద ప్రధాన్ (సిపిఐ )
1995: హరిహర్ స్వైన్ (కాంగ్రెస్ ) [ 3]
1990: నిత్యానంద ప్రధాన్ (సిపిఐ )
1985: రాధాగోబిందా సాహు (కాంగ్రెస్)
1980: రాధాగోబింద సాహు (కాంగ్రెస్-I)
1977: తారిణి పట్నాయక్ (జనతా)
1974: సదానంద మొహంతి (సిపిఐ )
1971: సదానంద మొహంతి (కమ్యూనిస్ట్)
1967: దండపాణి స్వైన్ (కమ్యూనిస్ట్)
2019 విధానసభ ఎన్నికలు, కబీసూర్యనగర్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
బిజెడి
లతిక ప్రధాన్
92347
62.87%
బీజేపీ
రంజన్ పోలై
43319
29.49%
కాంగ్రెస్
బిజయ కుమార్ సాహు
5727
3.90%
స్వతంత్ర
అబనీ కాంత బడజేనా
2828
1.93%
నోటా
పైవేవీ కాదు
2656
1.81%
మెజారిటీ
146877
146877
2014 విధానసభ ఎన్నికలు, కబీసూర్యనగర్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
బిజెడి
వి. సుజ్ఞాన కుమారి దేవ్
67,161
50.68
-5.33
స్వతంత్ర
హర ప్రసాద్ సాహు
45,661
34.45
కాంగ్రెస్
సీతారాం పాణిగ్రాహి
9,843
7.43
-25.9
బీజేపీ
బిష్ణు ప్రసాద్ జెనా
4,315
3.26
-2.44
ఆప్
సమర్జిత్ మహంతి
2,339
1.76
బీఎస్పీ
సంగీతా కుమారి మహాపాత్ర
740
0.56
నోటా
పైవేవీ కాదు
2,466
1.86
-
మెజారిటీ
21,500
16.22
-6.46
పోలింగ్ శాతం
1,32,525
64.72
10.17
నమోదైన ఓటర్లు
2,04,764
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
బిజెడి
వి. సుగ్యాని కుమారి దేవ్
56,960
56.01
కాంగ్రెస్
కిషోర్ పల్లె
33,892
33.33
బీజేపీ
ప్రబోధ్ చంద్ర పాండా
5,792
5.7
స్వతంత్ర
పంచానన గౌడ్
2,343
2.3
సమృద్ధ ఒడిశా
ఇందిరా పాలీ
1,506
1.48
రివొల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ
సనాతన పాణిగ్రాహి
1,201
1.18
మెజారిటీ
23,068
పోలింగ్ శాతం
1,01,701
54.55
ప్రస్తుత నియోజక వర్గాలు పూర్వ నియోజక వర్గాలు సంబంధిత అంశాలు