రెమునా శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
రెమునా శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
అక్షాంశ రేఖాంశాలు | 21°31′48″N 86°52′12″E |
రెమునా శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బాలాసోర్ లోక్‌సభ నియోజకవర్గం, బాలాసోర్ జిల్లా పరిధిలో ఉంది. రెమునా నియోజకవర్గ పరిధిలో రెమునా బ్లాక్, బాలాసోర్ బ్లాక్‌లోని 10 గ్రామ పంచాయితీలు రాన్సాహి, గూడు, పద్మాపూర్, సరగన్, గెంగుటి, ససంగా, రసాల్‌పూర్, జయదేవ్‌కస్బా, హిడిగాన్ ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 2019: (39) : సుధాన్షు శేఖర్ పరిదా (బీజేడీ) [3]
- 2014: (39) : గోవింద చంద్ర దాస్ ( బీజేపీ ) [4]
- 2009: (39) : సుదర్శన్ జెనా (బీజేడీ) [5]
ఎన్నికల ఫలితం
[మార్చు]2019
[మార్చు]2019 విధాన సభ ఎన్నికలు, రెమ్యున | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
బీజేడీ | సుధాంశు శేఖర్ పరిదా | 79,097 | 47.5 | 9.15 | |
బీజేపీ | గోబింద చంద్ర దాస్ | 74,979 | 45.02 | 2.61 | |
కాంగ్రెస్ | ప్రతాప్ కుమార్ సేథి | 9,454 | 5.68 | 3.52 | |
తృణమూల్ కాంగ్రెస్ | బిధాన్ చంద్ర జెనా | 812 | 0.49 | ||
HM | సంతోష్ కుమార్ సేథి | 536 | 0.32 | ||
స్వతంత్ర | గాయత్రి మల్లిక్ | 361 | 0.22 | ||
స్వతంత్ర | బితేంద్ర దాస్ | 254 | 0.15 | ||
నోటా | పైవేవీ కాదు | 1,043 | 0.63 | ||
మెజారిటీ | 4,118 | 2.48 | |||
పోలింగ్ శాతం | 1,66,536 |
2014
[మార్చు]2014 విధాన సభ ఎన్నికలు, రెమ్యున | ||||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | ||
బీజేపీ | గోబింద చంద్ర దాస్ | 70,973 | 47.63 | 35.25 | ||
బీజేడీ | సుదర్శన్ జెనా | 57,144 | 38.35 | 9.17 | ||
కాంగ్రెస్ | ప్రత్యూష్ రంజన్ జెనా | 13,716 | 9.2 | 1.83 | ||
సీపీఐ (ఎం) | సంజయ కుమార్ దాస్ | 3,800 | 2.55 | |||
తృణమూల్ కాంగ్రెస్ | రఘునాథ్ మొహాలిక్ | 710 | 0.48 | |||
బీఎస్పీ | సుకుమార్ దాస్ | 672 | 0.45 | 0.13 | ||
ఆప్ | అశోక్ కుమార్ సేథీ | 486 | 0.33 | |||
సమతా క్రాంతి దళ్ | నిత్యానంద మాలిక్ | 312 | 0.21 | |||
నోటా | ఏదీ లేదు | 1,209 | 0.81 | - | ||
మెజారిటీ | 13,829 | 9.28 | - | |||
పోలింగ్ శాతం | 1,49,022 | 76.99 | - | |||
నమోదైన ఓటర్లు | 1,93,550 |
మూలాలు
[మార్చు]- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
- ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014.
30351