హింజిలి శాసనసభ నియోజకవర్గం
హింజిలి శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అస్కా లోక్‌సభ నియోజకవర్గం , గంజాం జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో హింజిలికట్, హింజిలికట్ బ్లాక్, షెరగడ బ్లాక్ ఉన్నాయి.[ 1] [ 2]
2019 విధానసభ ఎన్నికలు, హింజిలి
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
బీజేడీ
నవీన్ పట్నాయక్
94065
66.32%
బీజేపీ
పీతాంబర్ ఆచార్య
33905
23.91%
కాంగ్రెస్
శంభు పాణిగ్రాహి
7265
5.12%
బీఎస్పీ
భాస్కర్ చౌదరి
994
0.70%
ANC
రంజన్ కుమార్ అపాట
688
0.49%
SUCI (C)
తిరుపతి దొర
918
0.65%
స్వతంత్ర
బాబులా సాహు
856
0.60%
స్వతంత్ర
సిపాడి లక్ష్మీ ఆచారి
865
0.61%
స్వతంత్ర
సుకాంత కిషోర్ పాండా
773
0.55%
నోటా
పైవేవీ కాదు
1503
1.06%
మెజారిటీ
60160
2014 ఒడిశా శాసనసభ ఎన్నికలు: హింజిలి
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
బీజేడీ
నవీన్ పట్నాయక్
89,267
73.14
-2.9
కాంగ్రెస్
సిబారామ్ పాత్ర
12,681
10.39
-1.78
బీజేపీ
దేవానంద మహాపాత్ర
12,283
10.06
2.36
స్వతంత్ర
రామ్ కృష్ణ డాష్
2,312
1.89
N/A
ఆమ ఒడిశా పార్టీ
బిజయ మొహంతి
1,192
0.97
N/A
ఆప్
మహ్మద్ సాజిద్ హుస్సేన్
958
0.78
N/A
తృణమూల్ కాంగ్రెస్
హరిహర్ సాహు
775
0.63
N/A
SKD
రబీ రాత్
681
0.55
N/A
నోటా
పైవేవీ కాదు
1,895
1.55
N/A
మెజారిటీ
76,586
62.75
-1.13
పోలింగ్ శాతం
1,22,044
60.87
10.48
నమోదైన ఓటర్లు
2,00,469
2009 విధానసభ ఎన్నికలు, హింజిలి
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
బీజేడీ
నవీన్ పట్నాయక్
72,942
76.04
-
కాంగ్రెస్
రఘబ పరిదా
11,669
12.17
-
బీజేపీ
దేబానంద మహాపాత్ర
7,389
7.7
-
స్వతంత్ర
లక్ష్మీ నారాయణ్ పాండా
2,129
2.22
-
SAMO
సుశాంత పాండా
970
1.01
-
RSP
అభిమన్యు పాధి
823
0.86
-
మెజారిటీ
61,273
-
పోలింగ్ శాతం
95,938
-
ప్రస్తుత నియోజక వర్గాలు పూర్వ నియోజక వర్గాలు సంబంధిత అంశాలు