మహంగా శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
మహంగా | |
---|---|
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం | |
జిల్లా | కటక్ |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1951 |
నియోజకర్గ సంఖ్య | 95 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్‌సభ | కేంద్రపారా |
మహంగా శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కేంద్రపారా లోక్‌సభ నియోజకవర్గం, కటక్ జిల్లా పరిధిలో ఉంది. మహంగా నియోజకవర్గ పరిధిలో మహంగా బ్లాక్, నిశ్చింతకోయిలి బ్లాక్‌లోని 26 గ్రామ పంచాయితీలు ఫాగోలా, రామక్రుష్ణపూర్, జిగ్నిపూర్, నిశ్చింతకోయిలి, నరేంద్రపూర్, నాగస్పూర్, దౌద్పూర్, సుకర్పద, అసురేశ్వర్, తారాతసాసన్, పాలిసాహి, జమారా, ఓర్తి, కెంటలో, బలియపడ, కేరిలో, బుహలో, బంధేశ్వరపూర్, ఝాకటేశ్వరపూర్, ఝాకటేశ్వరపూర్, ఝాకటేశ్వరాపూర్ నాటకై, కొలన్పూర్, కటికత, కతర్పర, జైరాంపూర్, బరడో, సరపడ ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 2019 : (95) : ప్రతాప్ జెనా (బీజేడీ) [3]
- 2014 : (95) : ప్రతాప్ జెనా (బీజేడీ) [4]
- 2009 : (95) : ప్రతాప్ జెనా (బీజేడీ) [5]
- 2004: (40) : బిక్రమ్ కేశరి బర్మా (బీజేడీ)
- 2000: (40) : శరత్ కుమార్ కర్ (బీజేడీ)
- 1995: (40) : షేక్ మత్లుబ్ అలీ (కాంగ్రెస్)
- 1990: (40) : శరత్ కుమార్ కర్ ( జనతాదళ్ )
- 1985: (40) : షేక్ మత్లుబ్ అలీ (కాంగ్రెస్)
- 1980: (40) : షేక్ మత్లుబ్ అలీ (కాంగ్రెస్)
- 1977: (40) : ప్రదీప్త కిషోర్ దాస్ ( జనతా పార్టీ )
- 1974: (40) : షేక్ మత్లుబ్ అలీ (కాంగ్రెస్)
- 1971: (39) : శరత్ కుమార్ కర్ ( ఉత్కల్ కాంగ్రెస్ )
- 1967: (39) : బిరాజ్ పరసాద్ రాయ్ (ప్రజా సోషలిస్ట్ పార్టీ)
- 1961: (104) : సురేంద్రనాథ్ పట్నాయక్ (కాంగ్రెస్)
- 1955: (బై పోల్) :ప్రదీప్త కిషోర్ దాస్ (ప్రజా సోషలిస్ట్ పార్టీ)
- 1951: (77) : మహమ్మద్ అత్తహర్ (కాంగ్రెస్)
మూలాలు
[మార్చు]- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
- ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014.
30351