పరదీప్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
పరదీప్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
అక్షాంశ రేఖాంశాలు | 20°17′24″N 86°39′0″E |
పరదీప్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జగత్‌సింగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం, జగత్‌సింగ్‌పూర్ జిల్లా పరిధిలో ఉంది. పరదీప్ నియోజకవర్గం పరిధిలో పరదీప్, కుజాంగ్ బ్లాక్, తిర్టోల్ బ్లాక్‌లోని 7 గ్రామ పంచాయతీలు అంబేరి, కోలార్, సామంతరాపూర్, పోరగడెయి, మణిజంగా, బోధెయి, జడతీర ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 2024: సంపద్ చంద్ర స్వైన్, బీజేపీ[3]
- 2019: సంబిత్ రౌట్ (బీజేడీ)[4]
- 2014: (101): దామోదర్ రౌత్ (బీజేడీ)[5]
- 2009: (101): దామోదర్ రౌత్ (బీజేడీ) [6]
2014 ఎన్నికల ఫలితం
[మార్చు]2014 విధానసభ ఎన్నికలు, పరదీప్ | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
బీజేడీ | దామోదర్ రౌత్ | 85,206 | 59.15 | 5.94 | |
కాంగ్రెస్ | అరిందమ్ సర్ఖేల్ | 46,606 | 32.35 | 21.43 | |
బీజేపీ | దీప్తిరేఖా నాయక్ | 5,832 | 4.05 | 1.14 | |
సి.పి.ఐ | జిన్మయీ సహాని | 2,276 | 1.58 | - | |
బీఎస్పీ | మనోజ్ పాత్ర | 1,127 | 0.78 | -0.12 | |
ఆప్ | మధురానంద దాస్ | 1,032 | 0.72 | - | |
సమతా క్రాంతి దళ్ | బిమల చంద్ర పట్నాయక్ | 620 | 0.43 | - | |
కళింగ సేన | కపిల చరణ్ జెనా | 258 | 0.18 | - | |
ఒడిశా జనమోర్చా | రష్మీ రంజన్ సమాల్ | 172 | 0.12 | - | |
నోటా | ఏదీ లేదు | 926 | 0.64 | - | |
మెజారిటీ | 38,600 | 26.79 | 2.64 | ||
పోలింగ్ శాతం | 144055 | 76.63 | 9.01 | ||
నమోదైన ఓటర్లు | 1,87,991 |
2009 ఎన్నికల ఫలితం
[మార్చు]2009 విధానసభ ఎన్నికలు, పరదీప్ | ||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | |
బీజేడీ | దామోదర రూట్ | 66,863 | 53.21 | |
స్వతంత్ర | రమేష్ సమంతరాయ్ | 36,512 | 29.05 | |
కాంగ్రెస్ | ప్రమోద్ కిషోర్ జెనా | 13,718 | 10.92 | |
బీజేపీ | శంఖనాద బెహరా | 3,652 | 2.91 | |
స్వతంత్ర | గోవింద్ చంద్ర తారై | 2,898 | 2.31 | |
బీజేపీ | సౌమేంద్ర శేఖర్ బిస్వాల్ | 1,132 | 0.9 | |
స్వతంత్ర | బిజయ్ కుమార్ స్వైన్ | 892 | 0.71 | |
మెజారిటీ | 30,351 | |||
పోలింగ్ శాతం | 1,25,681 | 67.62 | ||
నమోదైన ఓటర్లు | 1,85,874 |
మూలాలు
[మార్చు]- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ The Indian Express (5 June 2024). "Full list of Odisha Assembly elections 2024 winners" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
- ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
- ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014.
30351