పిపిలి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
పిపిలి శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
అక్షాంశ రేఖాంశాలు | 20°6′36″N 85°49′48″E |
పిపిలి శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పూరీ లోక్‌సభ నియోజకవర్గం, పూరి జిల్లా పరిధిలో ఉంది. బ్రహ్మగిరి నియోజకవర్గం పరిధిలో పిపిలి, పిపిలి బ్లాక్, డెలంగా బ్లాక్ ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 2021: (బైపోల్) : రుద్ర ప్రతాప్ మహారథి[3]
- 2019 : (110) : ప్రదీప్ మహారథి (బీజేడీ) [4]
- 2014 : (110) : ప్రదీప్ మహారథి (బీజేడీ) [5]
- 2009 : (110) : ప్రదీప్ మహారథి (బీజేడీ) [6]
- 2004: (52) : ప్రదీప్ మహారథి (బీజేడీ)
- 2000: (52) : ప్రదీప్ మహారథి (బీజేడీ)
- 1995: (52) : యుధిస్తీర్ సామంత్రయ్ ( కాంగ్రెస్ )
- 1990: (52) : ప్రదీప్ మహారథి ( జనతాదళ్ )
- 1985: (52) : ప్రదీప్ మహారథి ( జనతా పార్టీ )
- 1980: (52) : బిపిన్ బిహారీ దాస్ (కాంగ్రెస్-I)
- 1977: (52) : కిరణ్ లేఖా మొహంతి (జనతా పార్టీ)
- 1974: (52) : బిపిన్ బిహారీ డాష్ ( కాంగ్రెస్ )
- 1971: (48) : అభిమన్యు రన్ సింగ్ ( కాంగ్రెస్ )
- 1967: (48) : బనమాలి పట్నాయక్ ( జన కాంగ్రెస్ )
- 1961: (93) : రామచంద్ర పట్నాయక్ ( కాంగ్రెస్ )
- 1957: (65) : గోపీనాథ్ భోయ్ ( కాంగ్రెస్ )
- 1951 : (85) : జయక్రుష్ణ మొహంతి ( కాంగ్రెస్ )
మూలాలు
[మార్చు]- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ Hindustan Times (3 October 2021). "BJD retains Pipili assembly constituency in Odisha, notches up bigger margin" (in ఇంగ్లీష్). Archived from the original on 10 November 2022. Retrieved 10 November 2022.
- ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
- ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014.
30351