సనాఖేముండి శాసనసభ నియోజకవర్గం
సనాఖేముండి శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అస్కా లోక్‌సభ నియోజకవర్గం , గంజాం జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో సనఖేముండి బ్లాక్, ధారకోట్ బ్లాక్ ఉన్నాయి.[ 1] [ 2]
2019 విధానసభ ఎన్నికలు, సనఖేముండి
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
బీజేడీ
నందినీ దేవి
51,294
34.69 %
కాంగ్రెస్
రమేష్ చంద్ర జెనా
75,021
50.74%
బీజేపీ
బిజయ కుమార్ స్వైన్
15,335
10.37%
బీఎస్పీ
గరీబా నాయక్
1378
0.93%
స్వతంత్ర
ప్రతాప్ చంద్ర ప్రధాన్
2052
1.39%
నోటా
పైవేవీ కాదు
2765
1.87%
మెజారిటీ
పోలింగ్ శాతం
68.22%
2014 విధానసభ ఎన్నికలు, సనఖేముండి
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
బీజేడీ
నందినీ దేవి
61,773
47.1
కాంగ్రెస్
రమేష్ చంద్ర జెనా
53,551
40.83
-9.52
బీజేపీ
బిర్కిషోర్ దేవ్
6,053
4.61
-22.21
సి.పి.ఐ
అంతర్జ్యామి స్వైన్
4,933
3.76
-11.22
బీఎస్పీ
శిరీష్ చరణ్ మిశ్రా
1,347
1.03
ఆప్
కడ్మి రమేష్ కుమార్ దొర
1,232
0.94
నోటా
ఏదీ లేదు
2,275
1.73
-
మెజారిటీ
8,222
6.27
-
పోలింగ్ శాతం
1,31,164
66.84
10.96
నమోదైన ఓటర్లు
1,96,248
2009 విధానసభ ఎన్నికలు, సనఖేముండి
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
కాంగ్రెస్
రమేష్ చంద్ర జెనా
50,487
50.35
-
బీజేపీ
కిషోర్ చంద్ర సింగ్ దేవ్
26,894
26.82
-
సి.పి.ఐ
ఎన్ నారాయణరెడ్డి
15,023
14.98
-
స్వతంత్ర
భాల చంద్ర సాధాంగి
4,519
4.51
-
RSP
ఛబిలాల్ స్వైన్
1,961
1.96
-
ఎస్పీ
దిలీప్ కుమార్ పాత్రో
1,389
1.39
-
మెజారిటీ
23,593
-
పోలింగ్ శాతం
1,00,278
55.88
-
ప్రస్తుత నియోజక వర్గాలు పూర్వ నియోజక వర్గాలు సంబంధిత అంశాలు