పర్జాంగ్ శాసనసభ నియోజకవర్గం
Appearance
పర్జాంగ్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం | |
జిల్లా | ధేన్‌కనల్ |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 2009 |
నియోజకర్గ సంఖ్య | 58 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్‌సభ | ధెంకనల్ |
పర్జాంగ్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధెంకనల్ లోక్‌సభ నియోజకవర్గం, ధేన్‌కనల్ జిల్లా పరిధిలో ఉంది. పర్జాంగ్ నియోజకవర్గ పరిధిలో పర్జాంగ్ బ్లాక్, కంకదహడ బ్లాక్, కామక్ష్యనగర్ బ్లాక్‌లోని 5 గ్రామ పంచాయతీలు కుసుమజోడి, కాంతపాల్, తూముసింగ, కాంతికాటేని, కాంతిపుటసాహి ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]పర్జాంగ్ నియోజకవర్గానికి 2009 నుండి 2019 వరకు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి.
- 2019: (58) : నృసింహ చరణ్ సాహు (బీజేడీ) [3]
- 2014: (58) : నృసింహ చరణ్ సాహు (బీజేడీ) [4]
- 2009: (58) : నృసింహ చరణ్ సాహు (బీజేడీ) [5]
ఎన్నికల ఫలితం
[మార్చు]2019
[మార్చు]2019 విధానసభ ఎన్నికలు, పర్జంగా | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
బీజేడీ | నృసింహ చరణ్ సాహు | 78,747 | 46.93 | ||
బీజేపీ | బిభూతి భూషణ్ ప్రధాన్ | 78,007 | 46.49 | ||
కాంగ్రెస్ | జసస్విని రూట్ | 6795 | 4.05 | ||
నోటా | పైవేవీ కాదు | 1518 | 0.9 | ||
హిందుస్థాన్ నిర్మాణ్ దళ్ | దిబ్యజ్యోతి నాయక్ | 1024 | 1024 | ||
అంబేడ్కరైట్ పార్టీ అఫ్ ఇండియా | లంబోదర్ నాయక్ | 971 | 0.58 | ||
అంబెడ్కర్ నేషనల్ కాంగ్రెస్ | నిర్మలా మిశ్రా | 740 | 0.44 | ||
మెజారిటీ | 740 |
2014
[మార్చు]2014 విధానసభ ఎన్నికలు, పర్జంగా | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
బీజేడీ | నృసింహ చరణ్ సాహు | 60,523 | 40.06 | 1.33 | |
బీజేపీ | బిభూతి ప్రధాన్ | 57,471 | 38.04 | 3.48 | |
కాంగ్రెస్ | సంతోష్ కుమార్ రౌత్ | 18,240 | 12.07 | -4.87 | |
స్వతంత్ర | బిస్వతోష్ సాహూ | 8,967 | 5.94 | ||
తృణమూల్ కాంగ్రెస్ | దంబారు దేహూరి | 1,116 | 0.74 | ||
ఆమ ఒడిశా పార్టీ | రంజిత్ కుమార్ సాహు | 886 | 0.59 | ||
ఆప్ | సుశాంత కుమార్ పానీ | 657 | 0.43 | ||
ఒడిశా జనమోర్చా | సుశాంత కుమార్ సాహూ | 559 | 0.37 | ||
సమత క్రాంతిదళ్ | బిజయ కుమార్ ప్రతాప్ దేవు | 456 | 0.3 | ||
నోటా | పైవేవీ కాదు | 2,209 | 1.46 | - | |
మెజారిటీ | 3,052 | 2.02 | -2.15 | ||
పోలింగ్ శాతం | 1,51,084 | 80.04 | 10.96 | ||
నమోదైన ఓటర్లు | 1,88,759 |
మూలాలు
[మార్చు]- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
- ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014.
30351