బీరమిత్రపూర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
బీరమిత్రపూర్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
అక్షాంశ రేఖాంశాలు | 22°24′36″N 84°43′12″E |
బీరమిత్రపూర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సుందర్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం, సుందర్‌గఢ్ జిల్లా పరిధిలో ఉంది. బీరమిత్రపూర్ నియోజకవర్గ పరిధిలో బిరామిత్రాపూర్, కుర్ముండా బ్లాక్, నుగావ్ బ్లాక్, బిస్రా బ్లాక్‌లో కొంత భాగం ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 2019: (10) : శంకర్ ఓరమ్ (బిజెపి) [3]
- 2014: (10) : జార్జ్ టిర్కీ (సమతా క్రాంతి దళ్) [4]
- 2009: (10) : జార్జ్ టిర్కీ (స్వతంత్ర) [5]
- 2004: (138) : నిహార్ సురిన్ (జేఎంఎం)
- 2000: (138) : జార్జ్ టిర్కీ (జేఎంఎం)
- 1995: (138) : జార్జ్ టిర్కీ (జేఎంఎం)
- 1990: (138) : సత్య నారాయణ్ ప్రధాన్ ( జనతాదళ్ )
- 1985: (138) : రెమిస్ కెర్కెటా ( కాంగ్రెస్ )
- 1980: (138) : జునాస్ బిలుంగ్ (కాంగ్రెస్-I)
- 1977: (138) : ప్రేమ్ చంద్ భగత్ ( జనతా పార్టీ )
- 1974: (138) : క్రిస్టోదాస్ లుగున్ (స్వతంత్ర)
ఎన్నికల ఫలితం
[మార్చు]2019
[మార్చు]2019 విధానసభ ఎన్నికలు, బిరమిత్రపూర్ | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
బీజేపీ | శంకర్ ఓరం | 60937 | 34.66 | 13.61 | |
జేఎంఎం | సెబియన్ ఐంద్ | 14374 | 8.18 | 8.98 | |
బీజేడీ | మఖ్లు ఎక్కా | 44586 | 25.36 | 9.86 | |
కాంగ్రెస్ | రోహిత్ జోసెఫ్ టిర్కీ | 44212 | 25.15 | 17.14 | |
బీఎస్పీ | పౌలస్ ఓరం | 2532 | 1.44 | 0.11 | |
ఆప్ | బినయ్ కులు | 1835 | 1.04 | - | |
స్వతంత్ర | పీటర్ టాప్నో | 4455 | 2.53 | - | |
స్వతంత్ర | మన్సిద్ ఎక్కా | 1088 | 0.62 | - | |
నోటా | పైవేవీ కాదు | 1804 | 1.03 | - | |
మెజారిటీ | 16351 | 9.29 | |||
పోలింగ్ శాతం | 175823 | 74.96 |
2014
[మార్చు]2014 విధానసభ ఎన్నికలు, బిరమిత్రపూర్ | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
సమంత క్రాంతి దళ్ | జార్జ్ టిర్కీ | 46,114 | 28.41 | - | |
బీజేపీ | శంకర్ ఓరం | 34,167 | 21.05 | 10.78 | |
జేఎంఎం | సెబియన్ ఐంద్ | 27,849 | 17.16 | 2.44 | |
బీజేడీ | మగ్దలీ కొంగడి | 25,158 | 15.5 | 0.35 | |
కాంగ్రెస్ | రాజేష్ కెర్కెట్టా | 13,006 | 8.01 | 2.01 | |
స్వతంత్ర | పీటర్ టాప్నో | 2,922 | 1.8 | - | |
బీఎస్పీ | దేవానంద ఓరం | 2,158 | 1.33 | 0.71 | |
AOP | లలిత్ సింగ్ ముండా | 2,140 | 1.32 | - | |
స్వతంత్ర | డెమ్ ఓరం | 1,697 | 1.05 | - | |
JDP | చంద్ర మోహన్ మాఝీ | 1,509 | 0.93 | - | |
KOKD | రామ్ చంద్ర అమత్ | 1,161 | 0.72 | - | |
స్వతంత్ర | రోహిదాస్ ముండారి | 1,134 | 0.7 | - | |
స్వతంత్ర | సోహన్ ముండారి | 995 | 0.61 | - | |
ఆప్ | లక్ష్మీధర్ సా | 809 | 0.5 | - | |
నోటా | ఏదీ లేదు | 1,496 | 0.92 | - | |
మెజారిటీ | 11,947 | 7.36 | - | ||
పోలింగ్ శాతం | 1,62,315 | 77.26 | 8.51 | ||
నమోదైన ఓటర్లు | 2,10,077 |
మూలాలు
[మార్చు]- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
- ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.