బీర్మహారాజ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
Appearance
బీర్మహారాజ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
అక్షాంశ రేఖాంశాలు | 20°52′12″N 84°3′0″E |
బీర్మహారాజ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశాలోని సుబర్ణపూర్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం.[1] ఈ నియోజకవర్గంలో పరిధిలో బినికా ఎన్‌ఎసి, బిర్మహారాజ్‌పూర్ బ్లాక్, ఉల్లుండా బ్లాక్, బినికా బ్లాక్‌లోని 13 గ్రామపంచాయితీలు (బాబుపల్లి, బంకిగిర్డి, బౌసుని, భండార్, చార్దా, కైంతరా, మహదేవ్‌పల్లి, మేఘాల, సెలేడి, శంకర, సిలాటి, సిందూర్‌పూర్, సింఘిజుబా) ఉన్నాయి.[2][3]
బీర్మహారాజ్‌పూర్ శాసనసభ నియోజకవర్గానికి 1951 నుండి 2014 వరకు (2003 ఉప ఎన్నికతో సహా) పదకొండు సార్లు ఎన్నికలు జరిగాయి.
శాసనసభకు ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 2019: (64) : పద్మనాభ బెహరా (బిజెడి)
- 2014: (64) : పద్మనాభ బెహరా (బిజెడి)
- 2009: (64) : పద్మనాభ బెహరా (బిజెడి)
- 2004: (114) : సంజీబ్ కుమార్ సాహూ (బిజెడి)
- 2003: (బై-పోల్) : సంజీబ్ కుమార్ సాహూ (బిజెడి)
- 2000: (114) : బైష్నాబా పధాన్ (బిజెడి)
- 1995: (114) : రామ్ చంద్ర ప్రధాన్ ( కాంగ్రెస్ )
- 1990: (114) : రబీరాయన్ పాణిగ్రాహి ( జనతా దళ్ )
- 1985: (114) : కార్తీక ప్రసాద్ తరియా (కాంగ్రెస్)
- 1980: (114) : హృషికేశ్ హోటా (కాంగ్రెస్-I)
- 1977: (114) : సురేంద్ర ప్రధాన్ ( జనతా పార్టీ )
- 1974: (114) : హృషికేశ్ హోటా (కాంగ్రెస్)
- 1951: (27) : అచ్యుతానంద మహాకూర్ ( గణతంత్ర పరిషత్ )
మూలాలు
[మార్చు]- ↑ "Orissa Assembly Election 2009". empoweringindia.org. Archived from the original on 11 మార్చి 2014. Retrieved 1 March 2014.
Constituency: Birmaharajpur (64) District : Subarnapur
- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha